Rakhi sawant dance: బాలీవుడ్ గురించి కొద్దిగా పరిచయం ఉన్న వారికైనా రాఖీ సావంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తను బోల్డ్ నటి, తన అంద చందాలతో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తుంది. పిచ్చెక్కించే ఎక్స్ పోజింగ్ తో మతి పోగొడుతుంది. క్లీవేజ్ షోలో తనను మించిన వాళ్లు లేకుండా చేస్తుంది. బాలీవుడ్ లో పలు సినిమాల్లో ఐటెం సాంగ్స్ చేసింది ఈ హాట్ బ్యూటీ. బిగ్ బాస్ లో ఒక కంటెస్టెంట్ గా కూడా వచ్చింది. పలు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించింది. అలా బాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితం అయింది ఈ నాటీ, హాటీ బ్యూటీ.
రాఖీ సావంత్ తన అందాల ప్రదర్శనలో ఎక్కడా ఎప్పుడూ తగ్గకుండా చూసుకుంటుంది. హాట్ భామగా గుర్తింపు పొందిన రాఖీ సావంత్.. కొన్ని రోజులుగా వివాదాల్లో నిలుస్తూ.. వివాదాల నటిగా మారింది. తనకు సినిమాలు ఉన్నా, లేకున్నా ఏదో రకంగా రోజూ వార్తల్లో నిలుస్తుంది రాఖీ సావంత్. బిగ్ బాస్ కు వెళ్లి వచ్చినప్పటి నుండి తన ధోరణి పూర్తిగా మారి పోయిందని తనను ఫాలో అయ్యే అభిమానులు చెబుతున్నారు. తన భర్త రితేశ్ సింగ్ తో బంధానికి ముగింపు పలికింది రాఖీ సావంత్. తర్వాత ఆ వెంటనే తనకన్నా చిన్న వాడు, బిజినెస్ మెన్ అదిల్ దురానీతో ప్రేమాయణం నడిపిస్తోంది.
అవన్నీ పక్కన పెడితే తాజాగా రాఖీ సావంత్.. ఆస్పత్రిలో ఉండి డ్యాన్స్ చేస్తూ వీడియోను పోస్టు చేసింది. గర్భాశయంలో కణతి ఏర్పడటంతో దానిని తీయించుకునేందుకు ఆస్పత్రిలో జాయిన్ అయింది. ఈ క్రమంలోనే ప్రియుడితో కలిసి డ్యాన్స్ చేస్తూ వీడియోనృ తీసింది.