Surekha vani : ప్రముఖ నటి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖా వాణి గురించి ఆమె కూతురు సుప్రిత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఆన్ స్క్రీన్ లో ఎంతో పద్దతిగా కనిపించే సురేఖా వాణి… ఆఫ్ స్క్రీన్ లో మాత్రం తన అందాలన్నీ చూపిస్తూ కుర్రకారుకు పిచ్చెక్కిస్తుంటుంది. తన కూతురితో పాటు తాను కూడా చిట్టి పొట్టి బట్టలు వేస్కొని ఎంజాయ్ చేస్తుంటుంది. ఇద్దరూ కలిసి పార్టీలు, పబ్ లకు వెళ్తూ… ఓ ఫొటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తుంటారు. అంతే కాకుండా ఇద్దరూ కలిసి డ్యాన్సులు చేస్తు అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.

అయితే తాజాగా సురేఖా వాణి చేసిన ఓ వీడియోపై నెటిజెన్లు మండిపడుతున్నారు. విరీతమైన కామెంట్లు చేస్తూ… దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. అల్లు అర్జున్ సరైనోడు చిత్రంలోని తెలుసా తెలుసా పాటకు లిప్ సింక్ చేస్తూ… ఉయ్యాల ఊగుతూ డ్యాన్స్ చేసింది. ఆమె వయ్యారాలు చూసిన నెటిజెన్లు… ఈ వయసులో మీకిది అవసరమా అంటూ కామెంట్లు చేస్తున్నారు. అలాగే మీ అమ్మాయిని చూసుకునేందుకే పెళ్లి చూపులకు వచ్చిన అబ్బాయి మీకు ఓకే అంటే ఎలా అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Read Also : Surekha vani daughter: టాలీవుడ్ లోకి సురేఖ వాణి కూతురు ఎంట్రీ.. ఫస్ట్ లుక్ రిలీజ్!