Alcohol : దాహం వేస్తుందని ఎక్కువగా.. మద్యం తాగేస్తున్నారా.. వామ్మో!

Alcohol : ప్రస్తుతం యువతలో మద్యం వినియోగం వేగంగా విస్తరిస్తోంది. నేటి కాలంలో పురుషుల కంటే మహిళలే ఎక్కువగా మద్యం తాగుతున్నారు. అయితే పురుషుల కంటే మహిళలే మద్యం ఎక్కువగా తాగుతున్నారు. మహిళలు తాగిన మద్యం జీవ క్రియకు కూడా ఎక్కువ సమయం పడుతుంది. మహిళలు, పురుషులు సమాన పరిమాణంలో ఆల్కహాల్ తీసుకుంటారు కాబట్టి పురుషుల కంటే మహిళల రక్తంలో ఎక్కువ ఆల్కహాల్ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

ఆల్కహాల్ మహిళల శరీరాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తుందట. అది అరగక ఎక్కువసేపు అలాగే ఉంటుందట. ఈ రోజుల్లో ఆల్కహాల్ వినియోగం కౌమార దశ నుండి మొదలవుతుంది. అటువంటి పిస్థితిలో కౌమార దశలో ఎక్కువ మద్యం సేవించడం వల్ల ఆల్కహాలిక్ మయోపతికి దారి తీయవచ్చు. ఆల్కహాల్ ఎక్కువ మోతాదులో తాగితే అది ఎముకలు, కండరాల బలాన్ని, కీల్లను దెబ్బ తీస్తుంది. దీంతో పాటు బాడోమయోలిసిస్, ఆక్సీకరణ ఒత్తిడి వచ్చే అవకాశం ఉంది.

alcohol-can-affect-your-muscles-and-joints
alcohol-can-affect-your-muscles-and-joints

దీని వల్ల నొప్పి, తిమ్మిర్లు, బలహీనత, పేలవమైన అథ్లెటిక్ పనితీరు, సత్తువ కోల్పోవడం, అనారోగ్యం నుండి ఆలస్యంగా కోలుకోవడం వంటి సమస్యలు వస్తాయి. కాలేయం ప్రధాన విధి శరీరం నుండి హానికరమైన పదార్థాలను తొలగించడం అనేది అందరికీ తెలిసిందే. అటువంటి పరిస్థితిలో కాలేయానికి ఆల్కహాల్ హానికరం. హాల్కహాల్ సేవించిన తర్వాత కాలేయం పని తీరులో మందగిస్తుంది. అలాంటి సమయంలో మద్యం సేవించకపోవడం మంచిది. మద్యం సేవించడం వల్ల కండరాల తిమ్మిర్లు వచ్చే అవకాశం ఉంది. సాధారణంగా కాలేయం లాక్టిక్ యాసిడ్ ను వదిలించుకోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ మీరు ఆల్కహాల్ తీసుకుంటే… లాక్టిక్ ఆమ్లం శరీరం నుండి బయటకు రావడానికి ఎక్కువ సమయం పడుతుంది.

Advertisement

Read Also : RRR OTT Release: ఆర్ఆర్ఆర్ ఓటీటీ రిలీజ్ అప్పటి నుంచే.. కానీ ఓ కండిషన్!

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel