Baby Viral Dance : చిన్న చిన్న పిల్లలు.. అప్పుడప్పుడే అడుగులు వేస్తుంటారు. కానీ టీవీలోనో, ఫోన్ లోనో పాటలు వస్తే మాత్రం డ్యాన్స్ చేసేస్తుంటారు. అంతే కాదు వారి తల్లిదండ్రులు వారి పేరిట యూట్యూబ్ ఛానెల్ ఏర్పాచు చేసి అప్ లోడ్ చేస్తుంటారు. అంతేనా ఇన్ స్టాలో రీల్స్ ను కూడా అప్ లోడ్ చేస్తూ… నెటిజన్లను అలరిస్తుంటారు. అయితే అలాంటి ఓ వీడియోనే ప్రస్తుతం వైరల్ గా మారింది. అయితే ఈ వీడియోలో చిన్నారి చాలా క్యూట్ గా, ఎనర్జిటిక్ గా డ్యాన్స్ చేసింది. అదీ పుష్ప సినిమా పాటకు. ఇక చూస్తోండి ఈ వీడియో వ్యూస్ ఏ మాత్రం తగ్గకుండా.. దూసుకుపోతున్నాయి.

పింక్ కలర్ డ్రెస్ వేసుకొని సమంత నటించిన ఊ అంటావా మావా.. ఊ ఊ అంటావా మావా పాటకు స్టెప్పులు వేసింది. అఅంతేనా అంత చిన్న వయసులోనే అదిరిపోయే ఎక్స్ ప్రెషన్స్ ఇస్తూ.. తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకుంటుంది. ఈ పాప డ్యాన్స్ కి ఫిదా అయిన నెటిజెన్లు లక్షల్ల కొద్దీ లైక్స్, మిలియన్ల కొద్దీ వ్యూస్ తెప్పిస్తున్నారు.
Read Also : Nagarjuna : ఎడిట్ వీడియోతో అడ్డంగా బుకయ్యిన నాగార్జున… మరోసారి నెటిజన్ల ఆగ్రహానికి నాగార్జున బలి!