Karthika Deepam serial Sep 14 Today Episode : సరికొత్త ప్లాన్ వేసిన మోనిత.. దీపతో మోనితనే నా భార్య అని తెగేసి చెప్పిన కార్తీక్..?

Karthika Deepam serial September 14 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో మోనిత కు హెల్త్ బాగోలేదు అని దీప వాళ్ళ అన్నయ్య చెక్ చేయడానికి వెళ్తాడు. ఈరోజు ఎపిసోడ్ లో కార్తీక్ చూడండి డాక్టర్ అని అనగా మోనిత అత్తన బండారం ఎక్కడ బయట పడుతుందో అనే అవసరం లేదు కార్తీక్ అని టెన్షన్ పడుతూ ఉంటుంది. కానీ కార్తీక్ మాత్రం చూపించుకో మోనిత అని చెప్పి డాక్టర్ కి చూపిస్తాడు. అప్పుడు దీప వాళ్ళ అన్నయ్య మోనిత కార్తీక్ నాకు తెలుసు అని అనడంతో మోనిత టెన్షన్ పడుతూ ఉంటుంది.

Advertisement
karthika-fires-on-deepa-in-todays-karthika-deepam-serial-episode
karthika-fires-on-deepa-in-todays-karthika-deepam-serial-episode

లేదు డాక్టర్ మీరు పొరపాటు పడుతున్నారు అని అంటుంది. అప్పుడు ఏం పని లేదు కదా డాక్టర్ అని అనగా మెడిసిన్స్ రాసిస్తాను తగ్గిపోతుంది అని మెడిసిన్స్ రాసిస్తాడు. డాక్టర్ లు రాసిచ్చిన టాబ్లెట్ చూసి మోనిత షాక్ అవుతుంది. అప్పుడు మీకు హెల్త్ బాగోలేదు వంట మనిషిని పెట్టుకోండి అని ఎంతో వెంటనే మోనిత ఆ డాక్టర్ కాలర్ పట్టుకుని ఎవడ్రా నువ్వు అంటూ నిలదీస్తుంది.

Advertisement

ఇప్పుడు వెంటనే కార్తీక్ వదులు మోనిత అన్నా కూడా వినిపించుకోకుండా నువ్వు ఆ వంటలక్క మనిషివే కదా అదిగో అక్కడ చూస్తోంది చూడు అంటూ అతనిపై కోప్పడుతూ ఉంటుంది. అప్పుడు మోనిత చేసిన పనికి డాక్టర్ కి స్వారీ చెబుతాడు కార్తీక్. అప్పుడు మోనిత అతని పై నిందలు వేయడంతో వెంటనే కార్తీక్ సీరియస్ అవుతాడు.

Advertisement

అప్పుడు మోనిత ఎంత దీప ప్లాన్ ప్రకారం చేస్తుంది అంటూ అతని పై సీరియస్ అయ్యి అక్కడ నుంచి వెళ్లిపోమని గట్టిగా అరుస్తుంది. అక్కడినుంచి దీప వాళ్ళ అన్నయ్య ఇద్దరు వెళ్ళిపోతారు. మరొకవైపు హిమ స్కూల్ కి స్కూల్ కి వెళ్తూ జరిగిన విషయం తలుచుకొని బాధపడుతూ ఉంటుంది. మరొకవైపు మోనిత జరిగిన విషయాలను తలుచుకొని ఆలోచిస్తూ ఉంటుంది.

Advertisement

దీప నుంచి కార్తీక్ ను ఎలా అయినా దూరం చేయాలి. ఇంతలోనే కార్తీక్ మోనిత కోసం కాఫీ తీసుకుని వచ్చి మోనితకు ఎలా ఉంది అని క్షేమాలు అడుగుతూ ఉంటాడు. అప్పుడు మోనిత బాబు ని అడ్డం పెట్టుకొని డ్రామా ఆడాలి అని ప్లాన్ వేస్తుంది. బాబుని తీసుకుని వస్తాను అని కార్తీక్ కి మాట ఇస్తుంది. మరొకవైపు హిమ ఆనంద్ తో కలసి సరదాగా ఆడుకుంటూ ఉంటుంది.

Advertisement

Karthika Deepam serial Sep 14 Today Episode : డాక్టర్ ని పసిగట్టిన మోనిత.. దీప ఏం చేయబోతోంది ?

ఆ తర్వాత సరోజా వాళ్లతో సౌర్య గురించి బాధగా మాట్లాడుతూ ఉంటుంది హిమ. మరొకవైపు దీప, వాళ్ళ డాక్టర్ అన్నయ్య జరిగిన విషయాల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. నువ్వు చెప్పింది నిజమే దీప ఆ మోనిత చాలా తెలివైనది అని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు దీప వాళ్ళ అన్నయ్య మోనిత డాక్టర్ అన్న విషయాన్ని బయట పెడదాము అనుకుంటే టాపిక్ డైవర్ట్ అయ్యింది ఆ సమయంలో ఏం చేయాలో నాకు తెలియలేదు అని అంటాడు.

Advertisement

ఇప్పుడు డాక్టర్ బాబుకు ఆ మోనిత నాకు ఏమేమి చెప్పిందో ఇప్పుడు డాక్టర్ బాబు వచ్చి ఏమంటారు అని కాస్త భయంగా ఉంది అన్నయ్య అని అనడంతో అతని ధైర్యం చెబుతూ ఉంటాడు. రేపటి ఎపిసోడ్ లో దీప,దగ్గరికి కార్తీక్ వచ్చి దీపపై సీరియస్ అవుతూ నువ్వు మీ అన్నయ్య డాక్టర్ అని పిలుచుకొని వచ్చి నాటకం అంటూ కోప్పడతాడు. మోనిత నువ్వు కాదు నమ్మొద్దు అని అంటున్నా కూడా మీ తప్పులేదు అని నేను వెనకేసుకొచ్చాను. కానీ ఇప్పుడు నువ్వు చేసింది చూస్తుంటే టిఫిన్ లో నిజంగా నువ్వు ఏదో కలిపావు అని నమ్మాల్సి వస్తుంది అని అంటూ ఈ పేపర్ పై సీరియస్ అవుతాడు. నాకు పెళ్లయింది మోనిత నా భార్య అనడంతో దీప ఎమోషనల్ అవుతూ ఉంటుంది.

Advertisement

Read Also :  Karthika Deepam serial Sep 13 Today Episode : దీప వాళ్ళ అన్న చొక్కా పట్టుకొని నిలదీసిన మోనిత..టెన్షన్ పడుతున్న వంటలక్క..?

Advertisement
Advertisement