Nuvvu Nenu Prema Serial July 29 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమయ్యే నువ్వు నేను ప్రేమ సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది నిన్నటి ఎపిసోడ్ భాగంగా.. పద్మావతి అనుతో ఇక్కడ మన ఉండదు టెంపరోడే గుర్తొస్తున్నాడు అమ్మీ.. అతడు పెట్టిన కష్టాలు అవమానాలు గుర్తొస్తున్నాయి.. నా మనసును గాయం చేశాడు. అది నావల్ల కాదు.. మనం ఇక్కడే ఉంటే ఆలోచనలతో నరకం అనుభవించినట్లు ఉంటుంది. అందుకే మన ఊరికి వెళ్లి అమ్మా నాన్నతో సంతోషంగా ఉండడమే మంచిది. అందుకనే టికెట్స్ బుక్ చేయమన్నా నేను తీసుకున్న నిర్ణయం మంచిదే కదా అక్క అని అనుతో అంటుంది.
నన్ను ఓదార్చడానికి ధైర్యం చెప్పడానికి నీకు ఎవరు లేరు అక్క అంటుంది పద్మావతి.. పద్మావతిని మనసులో ఇంత బాధ పెట్టుకొని ఎలా ఉన్నావు అమ్మీ అంటుంది.. ఈ నిర్ణయం అక్కడ అమ్మానాన్నలు బాధపడతారని ఒక నెలరోజులు మనం ఎక్కడ ఉన్నాము అంటుంది అను. అక్కడికి వెళితే అమ్మ బాధ పడుతుందేమో అదేమీ లేదు అక్క అమ్మకు చెబుతాను అంటూ ఫోన్ చేస్తుంది పద్మావతి అప్పుడు వాళ్ళమ్మ అమ్మ పద్మావతి అమ్మ నేను అక్క అక్కడికి వచ్చేస్తా తిరుపతి లోనే ఉంటాను ఎప్పటికీ ఎక్కడికి వెళ్ళాము.. అమ్మ ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావ్ అంటుంది పద్మావతి చెల్లి అమ్మ ఏడుస్తుంది ఒకసారి స్పీకర్ ఆన్ చెయ్ అమ్మ ఏమైందమ్మా అంత అయిపోవడానికి వచ్చిందమ్మా మన బట్టల షాపు సరిగ్గా నడవట్లేదు దాంతో అప్పు చేయాల్సి వస్తుంది.
మీ నాన్నేమో తల తాకట్టు పెట్టిన ఇక్కడే ఉన్నామంటున్నాడు.. అదే జరిగితే ఉన్నదంతా అమ్ముకోవలసి వస్తుందేమో ఏమని దిగులుగా ఉంది… ఏం చేయాలో తోచడం లేదు పద్మావతి తో వాళ్ళ అమ్మ అంటుంది అప్పుడు వాళ్ళ నాన్న అక్కడికి వచ్చి ఈ విషయం పిల్లలతో చెప్పదు అన్నాను కదా అని అంటాడు. అప్పుడు పద్మావతి అమ్మ నాన్న ఎందుకు మాతో చెప్పొద్దు అంటున్నాడు ఒకసారి నాన్న కి ఫోన్ ఇవ్వు ఏమీ బాధపడొద్దు మేము అక్కడికి ఇవాళ అక్కడికి వస్తున్నాం. చెప్పావు పార్వతి పిల్లలు బాధ పడతారు కదా మనకి బాధ తప్ప ఎవరు ఉన్నారు అందుకే చెప్పాను.. ఏడవకు పార్వతి కష్టాలు ఇచ్చిన దేవుడే మనకి మంచి చేస్తాడేమో చూద్దాం అంటాడు పద్మావతి నాన్న. అను ఫోటోను ఫోన్లో చూస్తూ ఆర్య మై స్వీట్ హార్ట్ అంటూ అను ఫోన్ కాల్ కోసం ఎదురు చూస్తాడు.
అప్పుడు రాంగ్ నెంబర్ వస్తాయి.. అను ఫోన్ చేసినా కానీ రాంగ్ కాల్ అనుకోని కోపంతో మాట్లాడుతాడు. అప్పుడు అనుకూ కోపం వస్తుంది కదా.. మీ ఇద్దరు అన్నదమ్ములకి కోపం ఎక్కువ అనుకున్నాను . హలో అను గారు సారీ అండి ఇంతకు ముందు నుంచి రాంగ్ కాల్స్ వస్తున్నాయి. చెప్పండి కాల్ చేశారు.. ఏదైనా ప్రాబ్లమా అవును అంటుంది శ్రీనివాసుని ఫోటో తీసుకురావడానికి పద్మావతి మీ అన్న ఆఫీస్‌కి వెళ్తే అక్కడ మీ అన్న పద్మావతిని ఇష్టం వచ్చినట్టు అన్నాడు. తన సంతోషంగా ఉండడం మీ అన్నయ్యకి నచ్చదా లేదా పద్మావతి ఏడుస్తూ ఉండాలనుకుంటాడు.
సారీ అండీ జరిగింది.. మీరు చెప్పే వరకు నాకు తెలియదు. ముందు నుంచే మీ అన్న గురించి మీకు తెలుసు కదా మీ అన్న వల్లనే మేము తిరుపతికి రావాల్సి వచ్చింది. మళ్లీ మీ అన్న వలనే తిరుపతికి వెళ్ళాల్సి వస్తుంది అని ఆర్యతో కోపంగా మాట్లాడుతుంది అను. మీ అన్న వల్ల మా చెల్లి కాదు మా కుటుంబం అంతా బాధ పడుతుంది. మేము ఇక్కడే ఉంటే బాధ పడాల్సి వస్తుందని మేము మా తిరుపతికి వెళుతున్నాను ఇంక ఎప్పటికీ ఇక్కడికిరామండి.. మమ్మల్ని వదిలేయండి అంటూ ఆర్యతో అను మాట్లాడుతూ ఫోన్ కట్ చేస్తుంది.
Nuvvu Nenu Prema Serial July 29 Today Episode : పద్మావతిని కలవడానికి విక్రమాదిత్య వెళ్తాడా..?
విక్రమాదిత్య పద్మావతి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. పద్మావతి అనుతో అమ్మానాన్న నన్ను చేరదీశారు. నా వల్లనే కదా అమ్మ నాన్న కానీ అత్త కానీ కష్టాలు వస్తున్నాయి.. అదేమీ లేదు పద్మావతి అంటుంది.. అను కాదు అక్క నా వల్లనే నీ పెళ్లి ఆగిపోయింది. నా మూలంగానే అమ్మానాన్న పరువు పోయినది లేదా ఇక్కడికి వచ్చి అత్తకి ఆసరాగా ఉండి జాబ్ జాబ్ చేసుకుందామనే సరికి ఆ టెంపర్ వల్ల జాబు కూడా పోయింది. అంతా నా వల్లనే అక్క నామీద నాకే కోపం వస్తుంది అక్క అదేమీ లేదు పద్మావతి జరిగిందంటూ నీ తప్పేమీ లేదు అంటూ అను ఓదారుస్తుంది.. అప్పటికి నువ్వు అందరికీ సాయం చేయాలనే చూస్తావు కలిసి రానప్పుడు నువ్వు ఏమి చేస్తావు జరిగినవన్నీ మనసులో పెట్టుకోకు అదేమీ లేదు.
అక్క ఏదో చేయాలని ఎంతో సాధిద్దామని ఇక్కడికి వచ్చాను.. అక్క కానీ అవేమీ చేయకుండానే జీవితానికి సరిపడ గుణపాఠాలు నేర్చుకున్న అక్క విక్రమాదిత్య తనకోసం కోపాన్ని తగ్గించుకున్నాను అంటూ నా ప్రవర్తన కూడా మార్చుకోవడానికి ట్రై చేస్తున్నా అయినా కానీ నన్ను తను అర్థం చేసుకోవట్లేదు తనకి ఎలా చెప్తే అర్థమవుతుంది అంటూ పద్మావతి గురించి ఆలోచిస్తూ ఉంటాడు.. పద్మావతి గురించి నీకు మంచి ఒపీనియన్ ఉన్నదని సంతోషపడ్డాను.. కానీ నీ కోపం అలాగే ఉంది దానికి నేను బాధపడుతున్నాను ఆర్య అనుకుంటాడు.. నువ్వు ఎంత సహాయం చేసినా కానీ నీ వల్ల ఒక కుటుంబం బాధపడుతూ ఉంది. నేను ప్రేమించే అమ్మాయి వెళ్ళిపోతుందని బాధ కంటే నీ మీద కోపంతో వెళ్ళిపోతున్నారా నీ బాధ నాకు ఎక్కువగా ఉంది అనుకుంటూ వెళ్ళిపోతాడు ఆర్య… విక్రమాదిత్య పాత జ్ఞాపకాలు తలుచుకుంటూ ఉంటాడు.
మరోవైపు ఆర్య కూడా అనుతో పరిచయమైన జ్ఞాపకాలు తలుచుకుంటూ ఉంటారు. మురళి అరవింద దగ్గరికి వచ్చి కాఫీ తీసుకుని వస్తాడు మీరు ఎందుకు కాఫీ తీసుకువచ్చారు అంటూ నా ప్రేమ దేవత కు మహాలక్ష్మికి నేను ఈ మాత్రం సేవ కూడా చేయకూడదా రాణమ్మ అంటారు మురళి.. ఇప్పుడు అరవింద మీరు అలా రాణమ్మ అంటూ పిలవడం ఆపండి నా పేరు అరవింద కదా అలా పిలవకుండా మీరు ఎందుకు రాణమ్మ అని పిలుస్తూ మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుంటారు మిమ్మల్ని రాణమ్మ అనే పిలవడంలో నా విలువ ఇంకా ఎక్కువ పెరుగుతుందని మురళి అంటాడు.
ముందు కాఫీ తాగు రాణమ్మ.. ఇంట్లో ఎవరి మాట వినని విక్కీ నీ మాట వింటాడు. తను ఆఫీస్ బాస్ అయితే మీరు ఇంటికి మహారాణి కథ అంటాడు.. ఇంట్లో నిన్ను అందరూ మహారాణిలా చూసుకుంటారు . అందుకే నేను అలా పిలుస్తాను మిమ్మల్ని.. మీరు నన్ను మహారాణి తో పోలిస్తే చూడడం చాలా సంతోషంగా ఉండండి అంటూ అరవింద సంతోషపడుతుంది. నా మనసులో ఆ స్థానాన్ని ఎప్పుడో పద్మావతి ఇచ్చానని మురళి అనుకుంటాడు.. పద్మావతి కి ఫోన్ చేయాలి రాణి అమ్మ నేను అర్జెంటుగా ఫోన్ చేయాలంటూ వెళ్ళిపోతాడు. మురళి పద్మావతికి ఫోన్ చేస్తాడు నిన్నటి నుంచి పద్మావతి ఫోన్ స్విచాఫ్ వస్తుంది ఎందుకు ఏమై ఉంటుంది ఒకసారి వెళ్లి చూడాలి అనుకుంటాడు మురళి.
అప్పుడు అరవింద ఏమండీ ఇవాళ శ్రావణ శుక్రవారం తప్పకుండా మనం గుడికి వెళ్ళాలి రాణమ్మ నేను అర్జంటుగా వెళ్ళాలి ఒక ఇంపార్టెంట్ పని ఉన్నది నీతో రానందుకు నాకు కావాలంటే ఇంకోసారి మనం వెళ్తాము. ప్లీజ్ రాణి అమ్మ. మీకెంతో అర్జెంట్ వర్క్ ఉన్నది అనుకుంటా అందుకే మీరు అలా అడుగుతున్నారు సరే వెళ్ళండి అంటూ అరవింద పంపిస్తుంది… పద్మావతి అను తిరుపతికి బయల్దేరారు అప్పుడు వాళ్ళ అత్త పద్మవతి ఒకసారి ఆలోచించండి లేదత్తా మేము వెళతాం ఒకసారి ఆలోచించండి మిమ్మల్ని విడిచిపెట్టి ఉండడం నావల్ల కాదు అంటూ అను వాళ్ళ బాధపడుతుంది బాధపడుతుంది బాధపడుతుంది అత్త ఏడుస్తుంది బాధపడకండి అత్త అప్పుడప్పుడూ మేము వస్తూనే ఉంటాము.. లేదు అక్క మీ ఊరు తో మనకు ఏ సంబంధం లేదు ఎన్నో ఆశలతో ఈ ఊరికి వచ్చాను కానీ అవమానాలతో కష్టాలతో వెళ్తున్నాం.
అమ్మ నాన్న దగ్గరికి వెళ్లి సంతోషంగా ఉన్నామంటూ పద్మావతి అను తో అంటుంది అప్పుడు మా అత్త సరేలే అంటుంది. పద్మావతి నీతో గొడవ పడకుండా అరవకుండా నేను ఎలా ఉండాలి అంటూ వాళ్ళ అత్త బాధపడుతుంది . కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాల్సి వస్తోంది అత్తా అని పద్మావతి ధైర్యం చెప్పి ట్రైన్ కి టైం అయితుంది వెళ్దాం అంటూ బయలుదేరుతారు. విక్కీ నాకు కోపం ఎక్కువ అంటావ్ పద్మావతి ఆ ఫోన్ పగలడానికి కారణం నువ్వా నేనా అనుకుంటూ ఉంటాడు. రేపటి జరగబోయే ఎపిసోడ్ లో పద్మావతి శ్రీనివాస నేను ఆ టెంపరోడు కనిపించకుండా వెళ్ళిపోతున్నాను.
అయినా విక్రమాదిత్య ఎదురు పడకుండా చూడు అంటూ వెళ్తారు. అప్పుడు విక్కీ పద్మావతి వాళ్ళ ఇంటికి వస్తాడు అక్కడ ఉన్న అంకుల్ మీరేనా విక్రమాదిత్య మీ వల్ల వాళ్లు ఇక నుంచి వెళ్ళిపోతున్నారు.. ఇంట్లో వాళ్లకు ఆసరాగా ఉండాలని పద్మావతి అనుకుంది కానీ నువ్వు పెట్టిన ఇబ్బందులను నవ్వుకుంటూ ఓర్చుకుంటూ ఉంది. మంచి అమ్మాయిని జన్మలో ఇక్కడికి రాకుండా చేశావు ఇప్పుడు నీకు సంతోషంగానే ఉందా. పద్మావతిని కలవడానికి విక్రమాదిత్య వెళ్తాడా అనేది ఇక రేపటి ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో చూద్దాం.
Read Also : Nuvvu Nenu Prema Serial July 28 Today Episode : పద్మావతి దూరమవుతోందని తెలిసి, ఆందోళన లో విక్రమాదిత్య …
Tufan9 Telugu News providing All Categories of Content from all over world