Ennenno Janmala Bandham serial September 9 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. నిధి వాళ్ల అన్నా వదిన కు చిత్రాన్ని పరిచయం చేస్తోంది. చిత్రా నువ్వు వసంత్ నీ ప్రేమించిందని సులోచన చెబుతుంది. నిధి వాళ్ళ వదిన వేద వాళ్ళ అమ్మ నాన్న మీరు నీ మీద నాకు మంచి అభిప్రాయం ఉంది సులోచనాలు అంటుంది. మీరు చిత్రాకు వసంత కు గురించి దాచకుండా మాకు చెప్పారు. కానీ నిధినే ముఖ్యం మాకు అందుకే నిధి, వసంత్ నిశ్చితార్థం జరుగుతుంది అని వాళ్ళ అన్నా వదినలు చెబుతారు.
యశోధర దగ్గరకు నిధి వాళ్ళ అన్నయ్య వస్తాడు యశోద నువ్వు ఇచ్చిన మాట తప్పవని నమ్ముతున్నాను.. నిధి, వసంతం ఇష్టపడుతుంది దానికోసం ఎంత దూరమైనా వెళ్తాను అని చెబుతాడు దామోదర్.. వసంత్ నిధి పెళ్లి ఏ ఆటంకం లేకుండా నేను జరిపిస్తాం యశోధర అంటాడు. సులోచన, మలబార్ మాలిని మధ్య సంభాషణలు జరుగుతాయి. యశోధర, వేదాతో దామోదర్ నేను మాట ఇచ్చాను ఇచ్చిన మాట మీద కట్టుబడి ఉంటాను. అప్పుడు మీద అశ్విని చిత్ర, వసంత ప్రేమ అని అంటుంది. యశోద ప్రేమ దేముంది.. లైఫ్ లో ఒక భాగం మాత్రమే కానీ అదే సర్వస్వం కాదు పెళ్లికి ముందు ఉన్న ప్రేమ పెళ్లి తర్వాత అన్ని విషయాలను మర్చిపోయేలా చేస్తుంది. నిధి, వసంత్ మంచి జంట నాకు అనిపిస్తుంది.
అంతేకాదు దామోదర్ ఇలాంటి బిజినెస్ మాన్ తో మన బిజినెస్ కూడా చాలా మంచిది. అప్పుడు వేదా ఏమైంది మీకు ప్రేమంటే అర్థం ఇదేనా మిమ్మల్ని నమ్మిన మనిషి మీరు చేసే న్యాయం ఇదేనా అని వేద అంటుంది. తప్పు చేస్తున్నారు. ఖుషి ని నువ్వు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను కదా అది నేను చేసిన తప్పు.. దామోదర్ మాటకోసం వసంత likeable చేస్తున్నారు.. ఏది చేసినా ఆలోచించి చేస్తాను నాకు నిర్ణయం ఇప్పుడు అర్థం కాకపోవచ్చు మంచి జరిగిన రోజు అర్థమవుతోంది అని అంటాడు. వేద నిర్ణయం తప్పు అనేది మీకు ముందు తెలుస్తుంది కోపంగా అంటుంది.
చిత్ర మరియు వసంత్ ల వివాహం గురించి వేదస్విని, యశోద మధ్య గొడవ జరుగుతుంది.ఆదిత్య అక్కడికి వచ్చి ఖుషి మాట్లాడడం కోసం కైలాష్ కు ఖుషి వాళ్ళ ఇంటికి ఫోన్ చేపిస్తాడు. కానీ కైలాస్, వేదఅశ్విని ట్రాప్ చేయడానికి ఒక్క ప్లాన్ వేస్తాడు.. వేదస్వినికి, కైలాస్ ఫోన్ చేస్తాడు . హలో ఆదిత్య ఖుషి తో మాట్లాడుతా అంటాడు. అప్పుడు వేదస్విని, ఖుషి ని పిలుస్తుంది. ఖుషి ఏం చేస్తున్నావ్ అని అడుగుతాడు. షాపింగ్ మాల్ వెళ్తున్నామని అన్నయ్య అని చెప్తుంది. చిత్ర, ఖుషి ఆడుకుంటుండగా వేద అక్కడికి వస్తుంది. కళ్ళకు గంతలు కట్టుకున్న ఖుషి , వేద పట్టుకొని అమ్మ అని అంటుంది.
అప్పుడు చిత్ర ఎలా కనిపెట్టాలి ఉంటుంది. మా అమ్మ స్పర్శతో గుర్తుపట్టాను.. ఖుషి, చిత్ర కళ్లకు గంతలు అక్కడికి వసంత్ వస్తాడు.. వసంతం పట్టుకుంటుంది. ఖుషి ఎవరో అనగా వసంత్ చేతి స్పర్శ మనసులో వసంత్ అనుకుంటుంది. రేపు జరగబోయే ఎపిసోడ్ లో వేదస్విని , చిత్ర షాపింగ్ మాల్ కు వస్తారు. యశోధర మీరు ఎందుకు వచ్చారు అని అడుగుతాడు మరి ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్ లో చూడాల్సిందే..
Read Also : Janaki Kalaganaledu: అఖిల విషయంలో టెన్షన్ పడుతున్న జానకి.. ఆలోచనలో పడ్డ మల్లిక..?
Rythu Bharosa : తెలంగాణ సర్కార్ రైతులకు శుభవార్త చెప్పింది. రైతు భరోసా డబ్బులకు సంబంధించి కీలక ప్రకటన చేసింది.…
Jeera Saunf water : మీ ఇంటి వంటగదిలో సులభంగా లభించే అనేక దినుషుల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని…
CBSE Admit Card 2025 : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 2025 బోర్డు పరీక్షలకు అడ్మిట్…
NPS Zero Tax : మీరు వేతనజీవులా? ప్రతినెలా జీతం పొందే వ్యక్తి అయితే.. మీకో గుడ్ న్యూస్.. బడ్జెట్…
Vitamin E deficiency : శరీరం సరిగ్గా పనిచేయడానికి అన్ని విటమిన్లు, ఖనిజాలు అవసరం. ఏదైనా విటమిన్ లోపం ఉంటే..…
Lungs Detox : ఊపిరితిత్తులను శుభ్రపరిచే మార్గాలివే : ప్రస్తుత మన జీవనశైలి.. మన ఊపిరితిత్తులపై చాలా చెడు ప్రభావాన్ని…
This website uses cookies.