Categories: LatestTrending

TS EAMCET Hall Tickets : తెలంగాణ ఎంసెట్ హాల్‌టికెట్లు ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.. ఈ ఒక్కరోజే ఛాన్స్!

TS EAMCET Hall Tickets : తెలంగాణ ఎంసెట్ అభ్యర్థులకు అలర్ట్.. ఎంసెట్ హాల్ టికెట్లు వచ్చేశాయి.. మీరు ఎంసెట్ హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మీరు చేయాల్సిందిల్లా.. అధికారిక వెబ్ సైట్ నుంచి హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవడమే.. ఈ హాల్ టికెట్లు జులై 11వరకు మాత్రమే ఆన్ లైన్‌లో అందుబాటులో ఉంటాయట.. అంటే ఈ ఒక్కరోజు మాత్రమే సమయం ఉంది. వెంటనే ఎంసెట్ హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోండి. ఎంసెట్ పరీక్షకు అప్లై చేసుకున్న అభ్యర్థులు ఈ తేదీలోగా హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుందని అధికారులు వెల్లడించారు.

Advertisement

TS EAMCET Hall Tickets Can Download from Direct Link of eamcet.tsche Websiteఎంసెట్‌కు దరఖాస్తు విధానం ముగిసింది. లేటు ఫీజుతో అప్లయ్ చేసుకునే అవకాశాన్ని కల్పించారు. రూ.2700 ఆలస్య రుసుముతో జులై 7 తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు అధికారులు. తెలంగాణలో జూలై 14 నుంచి జూలై 20 వరకు ఎంసెట్ ఎగ్జామ్ నిర్వహించనున్నారు.

Advertisement

TS EAMCET Hall Tickets : తెలంగాణ ఎంసెట్ హాల్‌టికెట్లు  డౌన్‌లోడ్ చేసుకున్నారా?..

ఇప్పటికే పరీక్షా కేంద్రాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. 14, 15 తేదీల్లో అగ్రికల్చర్ అండ్ మెడికల్ గ్రూప్ పరీక్షలు జరుగనున్నాయి. అలాగే జులై 18, 19, 20 తేదీల్లో ఇంజనీరింగ్‌కు ప్రవేశ పరీక్ష జరుగనుంది. ఎంసెట్ అభ్యర్థుల హాల్ టికెట్లను ఆన్‌లైన్‌లో ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

Advertisement

– ఎంసెట్ అధికారిక వెబ్ సైట్ https://eamcet.tsche.ac.in/ విజిట్ చేయండి.
– వెబ్ సైట్లో Download Hall Ticket (E&AM) లింక్ ఉంటుంది. దానిపై Click చేయాలి.
– కొత్త పేజీ ఓపెన్ కాగానే Registration Number, Qualifying Examination Hall Ticket No, Date of Birth వంటి వివరానలు ఎంటర్ చేయాలి.
– మీ పూర్తి వివరాలను ఎంటర్ చేశాక Get Hall Ticket ఆప్షన్ దగ్గర Click చేయాలి.
– మీ హాల్ టికెట్ కనిపిస్తుంది. వెంటనే దాన్ని ప్రింట్ తీసుకుని దాచుకోండి. ఎప్పుడైనా అవసరం పడొచ్చు.

Advertisement

Read Also : Telangana Rain Holidays : తెలంగాణ‌లో రేపటినుంచి 3 రోజులు స్కూళ్లకు సెల‌వులు!

Advertisement
Advertisement

Recent Posts

Irctc Down : మళ్లీ స్తంభించిన ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్.. టికెట్ బుకింగ్స్‌కు అంతరాయం!

IRCTC Down : ప్రముఖ ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC)సైట్, యాప్ గురువారం (డిసెంబర్ 26)…

4 days ago

Earthquake AP : ఏపీలో మళ్లీ కంపించిన భూమి.. ప్రకాశం జిల్లాలో స్వల్ప భూకంపం..

Earthquake AP : ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ భూమి కంపించింది. రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో స్వల్ప భూకంపం సంభవించింది. భూమి ఒక్కసారి…

1 week ago

Earthquake Nepal : నేపాల్‌లో భూకంపం.. 4.8 తీవ్రతతో భూప్రకంపనలు.. భయాందోళనతో జనం పరుగులు!

Earthquake Nepal : మన పొరుగు దేశం నేపాల్‌లో తెల్లవారుజామున భూకంపం సంభవించింది. నేపాల్‌లో శనివారం ఉదయం 4.8 తీవ్రతతో…

1 week ago

Is Bank Open Today : నేడు బ్యాంకులకు సెలవు ఉందా? డిసెంబర్ 21 హాలీడేనా కాదా? పూర్తి వివరాలివే!

Is Bank Open Today : ఈరోజు బ్యాంకులకు హాలిడే ఉందో లేదో తెలియదా? వారాంతాల్లో ఆర్థిక లావాదేవీలను పూర్తి…

1 week ago

Om Prakash Chautala : హర్యానా మాజీ సీఎం ఓంప్రకాశ్ చౌతాలా కన్నుమూత

Om Prakash Chautala : హర్యానా మాజీ సీఎం ఓం ప్రకాష్ చౌతాలా ఇకలేరు. ఇండియన్ నేషనల్ లోక్ దళ్…

1 week ago

This website uses cookies.