...
Telugu NewsDevotionalSurya Grahanam: ఈ ఐదు రాశుల వారు పొరపాటున కూడా ఈరోజు గ్రహణాన్ని చూడొద్దు, ఎందుకంటే?

Surya Grahanam: ఈ ఐదు రాశుల వారు పొరపాటున కూడా ఈరోజు గ్రహణాన్ని చూడొద్దు, ఎందుకంటే?

Surya Grahanam: ఈసారి దీపావళి పండుగ తెల్లారి అంటే అక్టోబర్ 25వ తేదీ అంటే ఈరోజే సూర్య గ్రహణం ఉంది. అక్టోబర్ 26వ తేదీన గోవర్ధన పూజ జరుగుతుంది. ఇది చాలా ఏళ్ల తర్వాత అరుదైన యాదృశ్చికం జరగబోతోంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ సంవత్సరం చివరి సూర్య గ్రహణం ఈ రాశుల సమస్యలను పెంచుతుంది.

Advertisement

Advertisement

కన్యా రాశి.. అనవసర ఖర్చులు పెరగొచ్చు పెట్టుబడికి సమయం అస్సలే అనుకూలంగా లేదు. ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కునే అవకాశాలు మరింత ఎక్కువగా ఉన్నాయి. గ్రహణం వేళ ఓం నమః శివాయ మంత్రం చదువుకోండి.

Advertisement

ధనస్సు రాశి.. ఈ సూర్య గ్రహణం ధనస్సు రాశి వారికి అశుభం. ఈ సమయంలో అస్సలే పనులను ప్రారంభించకూడదు బలహీనమైన ఆదాయ వనరుల కారమంగా ఆదాయం తగ్గుతుంది. దీని కారణంగా ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుంది.

Advertisement

తులా రాశి.. తులా రాశి వాళ్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. డబ్బు లేకపోవడం వల్ల ఆర్థిక పరిస్థితి మరింత దిగజారుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.

Advertisement

వృశభ రాశి.. సూర్య గ్రహణం సమయంలో ఈ రాశుల వారికి ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది. కాబట్టి మీ ఆహార విషయంలో జాగ్రత్త వహించండి. డబ్బు నష్టపోయే అవకాశం ఉంది. అలాంటి పరస్థితిలో ఎలాంటి లావాదేవీలు పెట్టవద్దు.

Advertisement

మిథున రాశి.. సూర్యగ్రహణం సమయంలో అనవసరమైన ఖర్చులను ఎదుర్కోవలసి ఉంటుంది. జీవితో భాగస్వామితో మనస్పర్థలు రావొచ్చు. జాగ్రత్త.

Advertisement
Advertisement
RELATED ARTICLES

తాజా వార్తలు