Tamannaah Bhatia to rise Heat Internet with Bold Pink Bikini Her Maldives Vacation
Tamannaah Bhatia : అసలే.. సమ్మర్.. తమన్నా హాట్ ఫొటోలు సోషల్ మీడియాను హీటెక్కిస్తున్నాయి. బికినీలో తమన్న రచ్చ చేస్తోంది. హాలీడే వెకేషన్ లో మాల్దీవులను చుట్టేస్తోంది మిల్క్ బ్యూటీ.. వీకెండ్ లో బికినీ అందాలతో తమన్నా అందాలతో అభిమానులకు కనువిందు చేస్తోంది. రోజ్ కలర్ బికినీలో కనిపించి తమన్నా.. మాల్దీవుల బీచ్‌లో ఫొటోలకు తెగ ఫోజిలిస్తోంది. తొడలు కనిపించేలా తమన్నా బికినీలో ఫొటోలు దిగుతూ తెగ ఎంజాయ్ చేస్తోంది..
పొట్టి డ్రెస్సులతో కనిపించిన తమన్నా.. ఐస్ క్రీమ్ బండి ఎక్కి దిగిన ఫొటోలను కూడా తన సోషల్ అకౌంట్లో పంచుకుంది. తమన్నా బికినీ ఫొటోలను చూసిన ఆమె అభిమానుంతా బికినీ బామ్మ అదుర్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మాల్దీవుల్లో తమన్నా రచ్చ మామలుగా లేదుగా..
ఐస్ క్రీమ్స్ అమ్ముతోందా ఈ మిల్క్ బ్యూటీ అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు. తమన్నా క్యూట్ ఫొటోలకు ఫిదా అవుతున్నారు ఫ్యాన్స్.. ఏదిఏమైనా తమన్నా మాల్దీవుల వెకేషన్‌లో బికినీ డ్రెసులో కనిపించి కుర్రకారుకు పిచ్చెక్కిస్తోంది. మాల్దీవుల్లో తమన్నా సేదతీరుతున్న ఫొటోలను మీరూ కూడా ఓ లుక్కేయండి..
Summer AC Tips : ఏదైనా ఏసీని కొనుగోలు చేసే ముందు ఈ సూచనలను పరిగణనలోకి తీసుకోవాలి. మీకోసం 4…
Poco C71 Launch : భారత మార్కెట్లో Poco C71 మోడల్ 4GB + 64GB బేస్ కాన్ఫిగరేషన్ ధర…
Realme 13 Pro Price : రియల్‌మి 13 ప్రో ఫోన్ 8GB + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర…
CSK vs RCB : ఐపీఎల్ 2025లో ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) చెన్నై సూపర్…
Airtel IPTV Plans : ఎయిర్‌టెల్ 2వేల నగరాల్లో IPTV (ఇంటర్నెట్ ప్రోటోకాల్ టెలివిజన్) సర్వీసును ప్రవేశపెట్టింది. హై-స్పీడ్ ఇంటర్నెట్,…
Spinach : పాలకూర ఆరోగ్యకరమైన కూరగాయలలో వస్తుంది. ఇది అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను అందించే అన్ని ముఖ్యమైన పోషకాలతో నిండి…
This website uses cookies.