Shivatmika Photos: జీవితా రాజషేఖర్ ల కూతురు శివాత్మిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దొరసాని సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టిన ఈమె స్టార్ హీరోయిన్ గా ఎదగడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. గ్లామరస్ రోల్స్ లో నటించేందుకు కూడా ఆమె రెడీగా ఉన్నట్లు ఆమె చేసే పోస్టులు చూస్తుంటే తెలుస్తోంది. సామాజిక మాధ్యమాల వేదికగా తన ఫొటోలను అప్ లోడ్ చేస్తూ కుర్రకారుకు పిచ్చెక్కిస్తోంది.
బుడ్డి బుడ్డి లాగులు ధరించి హాట్ హాట్ ఫోజులతో నెట్టింటిని షేక్ చేస్తోంది. ఇన్నాళ్లూ పద్దతైన పాత్రల్లో కనిపించిన ఆమె హాట్ అండ్ బోల్డ్ పాత్రల్లో కూడా కనిపిస్తుందనడంలో ఎలాంటి మార్పూ లేదు. ఆమె కోరుకున్న ఇమేజ్ ఇంకా దక్కలేదు. అయితే ప్రస్తుతం వైరల్ అయిన శివాత్మిక ఫొటోలు చూసిన ప్రతీ ఒక్కరూ ఏమున్నావ్.. పిచ్చెక్కిస్తున్నావ్ పో అంటూ కామెంట్లు చేస్తున్నారు.
రాబోయే సినిమాల్లో గ్లారమస్ పాత్రల్లో నటించేందుకేనా ఈ స్టంట్స్ అంటూ అడుగుతున్నారు. అయితే ఇటీవలే ఆమె మరో సినిమాలో నటించబోతున్నట్లు తెలిపింది. ఇది ద్విభాషా చిత్రం అన.. తెలుగుతో పాటు తమిళ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. ఆకాశం టైటిల్ తెలుగులో విడుదల కాబోతుంది.