Categories: LatestTrending

Mahalaxmi-Ravindar: ప్రేమకు అందంతో పనేముంది.. కావాలంటే ఈ జంటను చూడండి

Mahalaxmi-Ravindar: ప్రేమ గుడ్డిది అంటారు కొంత మంది. ఎందుకంటే దానికి అందంతో, ఆస్తి పాస్తులతో సంబంధం లేదని దాని అర్థం. పెళ్లి చేసుకోవడానికి అందం చందం, ఆస్తి పాస్తులు కావాలి. పెళ్లి చేసుకునే ముందు అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు చూస్తారు. కట్న కానుకల గురించి ముందే పక్కాగా మాట్లాడుకుంటారు. ఏమేం పెడతారు.. ఎప్పుడు పెడతారనేది ముందే నిర్ణయించుకుంటారు. కానీ ప్రేమ అనే భావన రావడానికి వీటితో పని లేదు. మనుషులు ఎలా ఉన్నా, వారికి ఆస్తి లేకపోయినా, అంతస్తుల్లో ఉండకపోయినా ప్రేమకు అవేవీ పట్టవు. ఎదుటి వారి మనసును మాత్రమే చూస్తారు. అది కల్మషం లేనిదైతే చాలు. వారిని ప్రాణంగా ప్రేమిస్తే చాలు అని అనుకుంటారు. దానిని మరోసారి నిజం చేసి చూపించింది ఈ జంట.

Advertisement

Advertisement

ఆయన తమిళ నిర్మాత. కపేరు రవిందర్ చంద్ర శేఖర, ఆమె పేరు వీజే మహాలక్ష్మీ. తను డైలీ సీరియళ్లలో నటిస్తుంది. ఆయనెమో ఆ సీరియళ్లను నిర్మిస్తుంటాడు. అయితే వీరిద్దరూ తాజాగా తిరుపతిలో పెళ్లి చేసుకుని అందరినీ షాక్ కు గురి చేశారు. ఎందుకంటే.. ఆమె బుట్ట బొమ్మలా అందంగా చక్కగా ఉంటుంది. ఆయనేమో చూడటానికి లావుగా ఉంటాడు. కానీ వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఇంకేం శరీర ఆకృతులు, అందచందాలను వారి పట్టించుకోలేదు. బంధు మిత్రుల సమక్షంలో తిరుపతిలో వైభవంగా వివాహం చేసుకుని జీవితంలో ఒక్కటి అయ్యారు. ప్రస్తుతం వీరిద్దరి ఫోటోలో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Advertisement
Advertisement
tufan9 news

Recent Posts

Natu Kodi Pulusu : నోరూరించే నాటుకోడి పులుసు.. రుచిగా రావాలంటే ఈ మసాలా పొడి వేస్తే అదిరిపొద్ది!

Natu Kodi Pulusu : నాటుకోడి పులుసు రుచిగా రావాలంటే ఈ మసాలా పొడిని వేసి చూడండి.. టేస్ట్ మాత్రం…

9 hours ago

Minapappu Pachadi : మినపప్పుతో కమ్మని రోటి పచ్చడి.. ఇలా చేశారంటే సూపర్‌గా ఉంటుంది..!

Minapappu Pachadi : ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలో వేసుకొని నెయ్యితో తింటే అదిరిపోద్ది. మినప్పప్పుతో రోటి పచ్చడి…

23 hours ago

Kiran Abbavaram : తండ్రి కాబోతున్న తెలుగు హీరో.. కిరణ్ అబ్బవరం, రహస్య బేబీబంప్ ఫొటోలు వైరల్..!

Kiran Abbavaram : యువ నటులు రహస్య, కిరణ్ అబ్బవరం తల్లిదండ్రులు కాబోతున్నారు. తమ మొదటి బిడ్డ కోసం ఎదురుచూస్తున్నారు.

2 days ago

Thotakura Pesarapappu : తోటకూర పెసరపప్పు ఇలా కొత్తగా చేసి చూడండి.. లోట్టలేసుకుంటూ తినేస్తారు..!

Thotakura Pesarapappu : తోటకూర పెసరపప్పు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? చాలా టేస్టీగా ఉంటుంది. ఇంతకీ ఈ రెసిపీ…

2 days ago

Trump Meme Coin : ట్రంప్ మీమ్ కాయిన్ విడుదల.. మార్కెట్ విలువ ఎంతంటే?

Trump Meme Coin : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ క్రిప్టోకరెన్సీ మార్కెట్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ట్రంప్ తన…

4 days ago

TikTok Ban : అమెరికాలో టిక్‌టాక్ బంద్.. నేటి నుంచే అమల్లోకి..!

Tiktok ban in us : అమెరికాలో టిక్‌టాక్ ముగబోయింది. ఆదివారం (జనవరి 19) నుంచి అమెరికాలో కొత్త చట్టం…

4 days ago

This website uses cookies.