Nuvvu Nenu Prema Serial : కృష్ణాష్టమికి పద్మావతి కుటుంబాన్ని ఆహ్వానించిన శాంతాదేవి.. మురళీని పిలిచిన పద్మావతి..

Nuvvu Nenu Prema serial September 17 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న నువ్వు నేను ప్రేమ సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది..అరవింద చెప్పింది సీట్ల వెన్న అని గుర్తు లేకపోతే  విక్కీ ఫోన్ చేస్తాడు. ఆ ఫోను పద్మావతి ఎత్తుతుంది. పద్మావతి వెన్న అని చెప్తుంది. వారిద్దరి మధ్యన చిలిపి వాగ్దానం జరుగుతుంది. మరోవైపు ఆండాలు మురళి తో పద్మావతి పెళ్లి కోసం వాళ్ల అమ్మ నాన్నను అడుగుతుంది. పద్మావతి అంటే మురళికి చాలా ఇష్టం.. పద్మావతి కూడా మురళి మీద మంచి అభిప్రాయం ఉంది. పద్మావతి, మురళి తో పెళ్లి చేస్తే పద్మావతి జీవితం బాగుంటుంది. నాన్నతో అమ్మ అంటుంది. నేను అన్ని ఆలోచించాను పార్వతి.. కాకపోతే అబ్బాయి గురించి కాస్త టైం అడుగుతున్నాను.. పద్మావతి తగినవాడని తెలిస్తే తప్పకుండా ఇద్దరికీ పెళ్లి చేద్దాం..

Advertisement
Nuvvu Nenu Prema Shanthadevi invites Padmavathi’s family to celebrate the festival at her house. On the other hand

ఆ మాటలు విన్న మురళి ఈ మాట కోసమే ఎదురు చూస్తున్నా ఇక చూడండి ఎలా రెచ్చిపోతారు మామ నువ్వు నన్ను ఎలా చూడాలనుకుంటున్నావు నీకు నేను అలానే కనిపిస్తాను నా పేరు మురళి కృష్ణ నటించడం వెన్నతో పెట్టిన విద్య.. మరోవైపు కుచల అరవింద భర్త పేరు కూడా కృష్ణుడు.. పద్మావతి ఉంటుంది మురళి కృష్ణుడు అంటుంది. అరవింద్ తో మా ఇంట్లో ఉండే అతని పేరు కూడా మురళి.. అరవింద మీ రిలేటివ్స్ అని అడుగుతుంది.

Advertisement

లేదు కానీ మా ఇంట్లో అద్దెకు ఉంటాడు చాలా మంచి మనిషి.. నేను ఎప్పుడు వచ్చినా కనిపించడం లేదు నన్ను చూసి మీ ఆయనను దాచలేదు కదా అని పద్మావతి అరవింద తో అంటుంది. అరవింద మా ఆయనను చూపించాలని ఇప్పుడు అనుకుంటా కానీ మా ఆయన చాలా బిజీ.. పద్మావతి ఈ కృష్ణాష్టమికి నేను మీ కృష్ణుని చూసే తీరుతాను.. విక్కీ బయటి నుంచి వస్తాడు . పద్మావతి పూల బుట్ట తీసుకొని వస్తుంది ఒకరికి ఒకరు టచ్ అవుతారుకుంటారు. పూలన్నీ పూలు వాళ్ల మీదపడిపోతాయి.

Advertisement

Nuvvu Nenu Prema serial : విక్కీ, పద్మావతి చిలిపి గొడవ..

చిన్న రొమాంటిక్ సీన్ జరుగుతుంది. వాళ్ల ఇద్దరూ మధ్య చిలిపి గొడవ జరుగుతుంది.. పద్మావతి, అరవింద ఇంటికి వెళ్తాను అని చెప్తుంది. మాయ కి పూజ గురించి తెలియదు కదా.. నువ్వు ఇక్కడే ఉండి పూజ చేయించు అంటుంది. మా ఇంట్లో కూడా పూజ చేయాలి అరవింద అని చెప్తుంది. శాంతాదేవి, పద్మావతి ఇంటికి ఫోన్ చేసి కృష్ణాష్టమికి రమ్మని పిలుస్తుంది.. శాంతాదేవి, మురళీని పిలిచిన పద్మావతి.. ఆండాలు వస్తాము అని చెప్తుంది. ఆర్య, అను ఫోటో చూస్తూ మాట్లాడుతూ ఉంటాడు.

Advertisement
Nuvvu Nenu Prema Shanthadevi invites Padmavathi’s family to celebrate the festival at her house. On the other hand, Arya feels elated to learn about the same.

అరవింద అక్కడికి వచ్చి ఫోన్ లో ఏముంది అలా చూస్తున్నావ్ అని ఫోను తీసుకొని చూస్తుంది. అను ఫోటో చూస్తుంది మీ మధ్యన ఏమిటి అని అడుగుతుంది.. ఆర్య ఏమీ లేదు అక్క.. అరవింద కి తెలిసికూడా అమాయకంగా అవునా ఏమి లేదా ఉంటే ఓకే గుడ్ న్యూస్ చేద్దామనుకున్నాను.. ఆర్యతో అనురాధ ఇక్కడికి వస్తుంది. నాయనమ్మ పద్మావతి కుటుంబసభ్యులను పిలిచింది. ఆర్య, అనురాధ వస్తుందని సంతోష పడతాడు.. కుచల వాళ్లు వస్తే వీడికి అంత సంతోషం ఏమిటి ?

Advertisement

ఏదో జరుగుతుంది ఈ కుచల ముందు అలాంటి పప్పులేని ఉడకవు.. మరోవైపు ఆండాలు, శాంతాదేవి ఫోన్ చేసి కృష్ణాష్టమికి అందరిని రమ్మని అని చెప్తుంది. చాలా ప్రేమతో పిలిచింది కాదనలేకపోయాను పద్మావతి వాళ్ల అమ్మతో అంటుంది. రేపటి ఎపిసోడ్ లో విక్రమాదిత్య కుటుంబ సభ్యులు పద్మావతి కుటుంబ సభ్యులు కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరుపుతారు రేపటి ఎపిసోడ్ చూడాల్సిందే..

Advertisement

Read Also : Nuvvu Nenu Prema Serial : పద్మావతిని మెచ్చుకున్న శాంతాదేవి.. మురళీతో పద్మావతి పెళ్లి కోసం ఆండాలు ప్లాన్..!

Advertisement
Advertisement
Tufan9 News

Recent Posts

CBSE Admit Card 2025 : సీబీఎస్ఈ అడ్మిట్ కార్డులు విడుదల.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి

CBSE Admit Card 2025 : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 2025 బోర్డు పరీక్షలకు అడ్మిట్…

2 days ago

NPS Zero Tax : ఉద్యోగులకు గుడ్ న్యూస్.. రూ.13.7 లక్షల జీతంపై జీరో పన్ను? ఈ పెన్షన్ విధానంతో సాధ్యమే.. తప్పక తెలుసుకోండి!

NPS Zero Tax : మీరు వేతనజీవులా? ప్రతినెలా జీతం పొందే వ్యక్తి అయితే.. మీకో గుడ్ న్యూస్.. బడ్జెట్…

2 days ago

Vitamin E deficiency : మీ చేతులు, కాళ్ళు అకస్మాత్తుగా తిమ్మిరిగా మొద్దుబారుతున్నాయా? శరీరంలో ఈ విటమిన్ లోపమే.. లక్షణాలివే!

Vitamin E deficiency : శరీరం సరిగ్గా పనిచేయడానికి అన్ని విటమిన్లు, ఖనిజాలు అవసరం. ఏదైనా విటమిన్ లోపం ఉంటే..…

2 days ago

Lungs Detox : గోరువెచ్చని నీళ్లతో ఇది కలిపి తాగితే.. ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన దుమ్ము, పొగ మొత్తం బయటకి వస్తాయి!

Lungs Detox : ఊపిరితిత్తులను శుభ్రపరిచే మార్గాలివే : ప్రస్తుత మన జీవనశైలి.. మన ఊపిరితిత్తులపై చాలా చెడు ప్రభావాన్ని…

2 days ago

Ginger Benefits : ఆర్థరైటిస్, మైగ్రేన్, పీరియడ్స్ నొప్పికి అల్లం పెయిన్ కిల్లర్‌లా పనిచేస్తుంది.. ఎలా ఉపయోగించాలో తెలుసా?

Ginger Benefits : కీళ్లనొప్పులు, దగ్గు, జలుబు, కడుపునొప్పి, మోషన్ సిక్‌నెస్, వికారం, అజీర్ణం వంటి సందర్భాల్లో అల్లంను ఎక్కువగా…

2 days ago

Vasantha Panchami 2025 : వసంత పంచమి రోజు ఈ పరిహారాలు చేస్తే అదృష్టమే అదృష్టం..

Vasantha Panchami 2025 : వసంత పంచమి సందర్భంగా సరస్వతీదేవిని ఏ విధంగా పూజిస్తే అదృష్టాన్ని అందిపుచ్చుకోవచ్చు అనేది ఇప్పుడు…

6 days ago

This website uses cookies.