వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, , ,

Anchor anasuya : అనసూయను ఓ ఆట ఆడుకుంటున్న నెటిజన్లు.. ఆ ఒక్క వీడియోతో

Anchor anasuya : తెలుగులో హాట్ యాంకర్ అంటే ముందుగా గుర్తుకు వచ్చేది అనసూయనే. జబర్దస్త్ షోను కామెడీ కోసమే కాకుండా అనసూయను చూసేందుకు కూడా చూసే వారు ఉంటారనడంలో అతిశయోక్తి ఉండదు. ఎందుకంటే యాంకరింగ్ కు కూడా ఏ సర్టిఫికేట్ ఇచ్చే రేంజ్ కు తీసుకెళ్లింది అనసూయ. పొట్టి పొట్టి బట్టలు వేస్తూ అంకుల్స్ నుండి కుర్రకారు వరకు అందరినీ ఆకట్టుకుంది. చీర కట్టినా, మోడ్రన్ డ్రెస్సులు వేసినా అందాల ఆరబోతలో ఎక్కడా తగ్గేదేలే అన్నట్లుగా ... Read more

By Vinod Kumar

Published on: May 26, 2022 9:57 AM

Updated on: May 26, 2022 3:39 PM

Anchor anasuya

---Advertisement---

Anchor anasuya : తెలుగులో హాట్ యాంకర్ అంటే ముందుగా గుర్తుకు వచ్చేది అనసూయనే. జబర్దస్త్ షోను కామెడీ కోసమే కాకుండా అనసూయను చూసేందుకు కూడా చూసే వారు ఉంటారనడంలో అతిశయోక్తి ఉండదు. ఎందుకంటే యాంకరింగ్ కు కూడా ఏ సర్టిఫికేట్ ఇచ్చే రేంజ్ కు తీసుకెళ్లింది అనసూయ. పొట్టి పొట్టి బట్టలు వేస్తూ అంకుల్స్ నుండి కుర్రకారు వరకు అందరినీ ఆకట్టుకుంది. చీర కట్టినా, మోడ్రన్ డ్రెస్సులు వేసినా అందాల ఆరబోతలో ఎక్కడా తగ్గేదేలే అన్నట్లుగా ఉంటుంది అనసూయ. అదే తనకు గుర్తింపును తెచ్చిపెట్టింది. అలాగే సినిమాల్లో అవకాశాలనూ కల్పించింది.

Anchor anasuya
Anchor anasuya

అనసూయ కేవలం యాంకరింగే కాకుండా సినిమాల్లోనూ నటిస్తోంది. ఈ మధ్య వచ్చిన చాలా సినిమాల్లో మంచి క్యారెక్టర్ పోషించింది. అందాల విందు ఇచ్చేందుకు ఎక్కడా వెనక్కి తగ్గకపోవడం కూడా తనకు చాలా కలిసి వస్తోందనే చెప్పాలి. తాజాగా అనసూయ ఓ వీడియోను షేర్ చేసింది. అందులో అనసూయ తన భర్త, పిల్లలతో నడుస్తోంది. బ్యాక్ గ్రౌండ్ లో విజయ్ సినిమా బీస్ట్ నుంచి పాట వస్తుంటుంది. అయితే ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

కొందరు వామ్ అంటుంటే మరికొందరు ఫ్యామిలీ ప్యాక్ అదిరింది అంటూ కామెంట్లు పెడుతున్నారు. అనసూయకు బాడీ గార్డ్స్ గా ఉన్నారని మరికొందరు అంటున్నారు. ప్రస్తుతం అనసూయకు చెందిన ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ప్రస్తుతం తెలుగులో టాప్ యాంకర్లలో ఒకరిగా కొనసాగుతోంది అనసూయ. ఒక్కో షోకు రూ. 2 లక్షల నుండి రూ. 3 లక్షల వరకు రెమ్యునరేషన్ అందుకుంటోంది.

Read Also : Anchor Anasuya: అనసూయకి పువ్వు ఇవ్వబోయి.. పుష్పం అయిన కమెడియన్.. పగలబడి నవ్విన జడ్జెస్?

, , , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

Join our WhatsApp Channel