Telugu NewsEntertainmentNeha sharma: ఎద అందాలతో పిచ్చెక్కిస్తున్న నేహా శర్మ, ఆగమైతున్న కుర్రకారు!

Neha sharma: ఎద అందాలతో పిచ్చెక్కిస్తున్న నేహా శర్మ, ఆగమైతున్న కుర్రకారు!

Neha sharma: చిరుత సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన నేహా శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత కుర్రాడు సినిమాలో నటించినప్పటికీ అంతగా గుర్తింపు రాలేదు. ఆ తర్వాత బాలీవుడ్ కు వెళ్లిపోయిన ఈ భామ పలు సినిమాల్లో నటించింది. అయితే తెలుగు సినీ రంగానికి దూరం అయిన ఆమె అభిమానులకు మాత్రం దగ్గరగానే ఉంటుంది. గతంలో మాదిరిగానే ఆమె గ్లామర్ షోతో కుర్రకారుకు పిచ్చెక్కిస్తోంది.

Advertisement

Advertisement

ప్రస్తుతం ఆమె జిమ్ చేస్తూ.. ఆ వీడియోని నెట్టింట షేర్ చేసింది. అది కాస్తా వైరల్ గా మారడంతో ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. యంగ్ బ్యూటీ నేహా శర్మీ అందాల విందులో ఎప్పుడో హద్దులు దాటేసింది. తాజాగా చేసిన ఈ వీడియోలో ఎద అందాలను చూపించింది. ఇది చూసిన కుర్రకారు తట్టుకోలేకపోతున్నామంటూ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

హాట్ హాట్ అందాలో వీడియో అప్ లోడ్ చేసిన నెటిజెన్లు మతిని పోగొడుతున్నాయి. బ్లాక్ అవుట్ ఫిట్ లో అదిరిపోయే లుక్ లో కనిపిస్తోంది. అదాల భామ.. అదిరిపోయే రేంజ్ లో ఫొటోలకు ఫోజులిస్తోంది. తన అందంతో కుర్రకారుకు మైండ్ బ్లాక్ అయ్యేలా గ్లామర్ ట్రీట్ ఇస్తోంది.

Advertisement
Advertisement
RELATED ARTICLES

తాజా వార్తలు