Naga Chaitanya Marriage : చిరంజీవి చిన్న కూతురు శ్రీజతో నాగ చైతన్య పెళ్లంట..?!

Naga Chaitanya Marriage : నాగ చైతన్య ప్యాన్స్ అంతా షాక్ అయి షేకయ్యే విషయం ఇంది. ఎందుకంటారా ఆయన మరో పెళ్లి చేసుకుబోతున్నాడు. అది కూడా మరెవరినో కాదండోయ్ మెగాస్టార్ చిరంజీవి రెండో కూతురు శ్రీజను. ఈ వార్త ప్రస్తుతం నెట్టింటిని షేక్ చేస్తోంది. ఇది చూసిన చై ఫ్యాన్స్ అంతా.. దీనికంటే పెద్ద దరిద్రం ఇంకోటి ఉండదంటూ కామెంట్లు చేస్తున్నారు. వీరిద్దరూ పెళ్లి చేస్కోవడం ఏంట్రా బాబూ అని కొందరు, పాపం చై అంటూ మరికొందరు అంటున్నారు. అయితే అసలేం జరిగింది, ఈ వార్తలో నిజమెంత ఉందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

Advertisement

టాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్ అయిన సామ్, నాగ చైతన్యల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏమాయ చేశావే సినిమాతో కలుసుకున్న వీరిద్దరూ ఆ తర్వాత ప్రేమలో పడి.. పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత నాలుగేళ్లకు తాము విడిపోతున్నట్లు చెప్పి అందర్నీ షాక్ కు గురి చేశారు. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు వీరిద్దరిపై తెగ వార్తలు వస్తున్నాయి. సామ్ రెండో పెళ్లంటే, చై రెండో పెళ్లని, వారిద్దరూ విడిపోవడానికి కారణం అదేనంటూ వేలల్లో వార్తలొచ్చాయి.

Advertisement

తాజాగా చిరంజీవి రెండో కూతురు శ్రీజ చైని మూడో పెళ్లి చేసుకోబోతుందనే పుకారు షికారు చేస్తోంది. అయితే ఈ వార్తలో ఏమాత్రం నిజం లేదని చాలా మంది చెబుతున్నారు. శ్రీజ మూడో పెళ్లికి సిద్ధమైన వార్త నిజమే అయినప్పటికీ… అది చై కాదంటున్నారు. ఇంకా కొంత కాలం ఆగితే ఈ వార్తలో నిజం ఎంత ఉందనేది తెలుస్తుంది.

Advertisement

Read Also : Biggboss Telugu: ఈసారి ఫన్నీ ఫన్నీగా బిగ్ బాస్ కెప్టెన్సీ టాస్క్

Advertisement
Advertisement