Telugu NewsLatestKarthika Deepam january 20 Today Episode : హిమను ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసిన...

Karthika Deepam january 20 Today Episode : హిమను ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసిన మోనిత.. కోపంతో రగిలిపోతున్న సౌందర్య?

Karthika Deepam january 20 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో దీప మోనితను నడిరోడ్డులో దారుణంగా అవమానిస్తుంది.

Advertisement

ఈరోజు ఎపిసోడ్ లో నువ్వు పోయే దాని ఎలాగో పోతావు కదా మరి నీకు ఈ తాపత్రయం ఎందుకు అని మోనిత అనగా నేను ఎలాగో పోతానే కానీ నీలాంటి రాక్షసుల నీడ నా భర్త పై పడకుండా చేసి పోతాను అనడంతో నేను రాక్షసుని కాదు దీప ప్రేమికురాలిని అమర ప్రేమికురాలిని ఇన్ని రోజుల నుంచి నేను వెనక పడుతున్నాను వెళ్ళేటప్పుడు నీ భర్తను నాకు అప్పగించాలి అన్న ఆలోచన నీకు రాలేదా అనడంతో నువ్వు ఫస్టు ఆ ఆలోచనని మానుకో ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేసావంటే చంపేస్తాను అంటుంది దీప. ఇప్పుడు కళ్ళు తెరవగానే నడిరోడ్లో ఉన్నావు ఇలాగే చేసావంటే ఈసారి కళ్ళు తెరిచేలోకి యమలోకంలో ఉంటావు జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది దీప.

Advertisement
Karthika Deepam january 20 Today Episode
Karthika Deepam january 20 Today Episode

నన్నే నలుగురిలో అవమానిస్తావు కదా దీప అంటూ ఇంట్లో ఉన్న సామాన్లు అన్ని విసిరేస్తూ కోపంతో రగిలిపోతూ ఉంటుంది మౌనిక. మరొకవైపు సౌందర్య దీప గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉండగా ఇంతలోనే భాగ్యం అక్కడికి వచ్చి కంటిన్యూగా వాగుతూ ఉంటుంది. దీప ఎక్కడ వదిన గారు అనడంతో ఇంతలోనే దీప, వారణాసి ఎక్కడికి వస్తారు. అప్పుడు ఎక్కడికి వెళ్లావు దీప అని సౌందర్య అడగడంతో ఆ మోనిత దగ్గరికి వెళ్లాను అత్తయ్య నా జోలికి నా కుటుంబం జోలికి వస్తే బాగుండదు అని గట్టిగా వార్నింగ్ ఇచ్చి వచ్చాను అంటుంది. ఇంతలోనే హిమను వెతుక్కుంటూ శౌర్య కిందికి రావడంతో హిమ ఇంట్లో లేదమ్మా బయటికి వెళ్లింది అంటుంది భాగ్యం.

Advertisement

నీకెలా తెలుసు అని సౌందర్య భాగ్యం ని అడగడంతో ఇందాకే గేటు దగ్గర నా మొబైల్ ఫోన్ తీసుకొని అడ్రస్ చెప్పు అని ఎక్కడికో వెళ్లిపోయింది వదిన అంటుంది. అప్పుడు దీప ఆ ఫోన్ నెంబర్ కి ఫోన్ చేయగా అది మోనిత నెంబర్ కావడంతో టెన్షన్ పడుతూ ఉంటారు.. ఆ తరువాత దీప కార్తిక్ సౌందర్య ముగ్గురు కలిసి, మోనిత ఇంటి దగ్గరికి వెళ్తారు. అప్పుడు ఇంటికి తాళం వేసి ఉండడంతో పాటు టూలేట్ బోర్డు కనిపించడంతో ఎక్కడికి వెళ్లింది పొద్దున నేను ఇక్కడికి వచ్చాను డాక్టర్ బాబు ఇంతలోనే ఎక్కడికి వెళ్ళింది నా కూతురికి కిడ్నాప్ చేసింది ఏం చేస్తుందో ఏమో అని భయపడుతూ ఏడుస్తూ ఉంటుంది.

Advertisement

అప్పుడు నువ్వేం భయపడకు దీప ఆ మోనిత ఎక్కడ ఉన్న జుట్టు పట్టుకొని ఈడ్చుకుని వస్తా నేను అనే సౌందర్య అనడంతో సరే అని వాళ్ళ ముగ్గురు అక్కడికి నుంచి బయలుదేరుతారు. అప్పుడు ఇంట్లోనే ఉన్న మోనిత చూసావా హిమ నామీద మీ అమ్మ వాళ్లు ఎంత కోపంగా ఉన్నారో అని అనడంతో ఇందాకే మీరు విడిచిపెట్టి ఉంటే నేను వెళ్ళేదాన్ని ఆంటీ అనడంతో నువ్వు వెళ్తావు కానీ వాళ్ళు నన్ను చంపేస్తారు నేను చచ్చిపోతే మీ అమ్మకు గుండె ఇచ్చే వాళ్ళు లేరు అని మాయమాటలు చెబుతూ ఉంటుంది. అప్పుడు మోనిత మాయ మాటలను గుడ్డిగా నమ్ముతూ ఉంటుంది హిమ.

Advertisement

ఆ తర్వాత సౌందర్య,దీప, భాగ్యం ముగ్గురు హిమా కోసం ఎదురు చూస్తూ ఉండగా ఇంతలోనే మోనిత ఫోన్ చేసి నీ కూతురు నా దగ్గరే క్షేమంగా ఉంది. నీకు ఆల్రెడీ ఆఫర్ ఇచ్చాను కదా దీప. నీ మొగుడిని నా దగ్గరికి పోల్చుకుని వచ్చి నా మెడలో తాళి కట్టించు అప్పుడు నీ కూతుర్ని నీ దగ్గరికి పంపిస్తాను అనడంతో పిచ్చిపిచ్చిగా మాట్లాడమంటే చంపేస్తాను అంటుంది మోనిత. అప్పుడు దీపకి ఎంత చెప్పినా కూడా మోనిత అలాగే మాట్లాడుతూ ఉంటుంది. ఆ తర్వాత హిమ కి భోజనం తీసుకుని వెళుతుంది మోనిత. అప్పుడు ఎందుకు హిమ ఎందుకు తినవు అనగా భయంగా ఉంది ఆంటీ మా అమ్మ హెల్త్ ఏమవుతుందో అనగా ఏమి కాదు హిమ నువ్వు తిను మనం ఇదంతా మీ అమ్మ హెల్త్ కోసమే చేస్తున్నాము కదా అంటూ ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తుంది మోనిత.

Advertisement

ఏమో అంటే నేను మా అమ్మ దగ్గరికి వెళ్తాను అనడంతో సరే హిమ వెళ్ళు కానీ మీ అమ్మ ప్రాణాలు పోతాయి అనడంతో అలా అయితే వద్దు అంటే నేను ఇక్కడే ఉంటాను అని అంటుంది. మరొకవైపు దీప కార్తీక్, సౌందర్య మోనిత హిమల గురించి మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలోనే అక్కడికి సౌర్య వచ్చి నాన్న హిమ మోనిత ఆంటీ దగ్గర ఉందా అనగా లేదమ్మా అనడంతో నేను మొత్తం విన్నాను నాన్న ఆరోజు కూడా అంతే వద్దంటే కార్ డ్రైవ్ చేసి మీకు ఆ పరిస్థితి తెచ్చింది మళ్ళీ ఇప్పుడు ఎలా చేస్తోంది అందుకే ఆ హిమ అంటే నాకు అసహ్యం ఉంటుంది సౌందర్య.

Advertisement

Read Also : Karthika Deepam january 19 Today Episode : కార్తీక్, సౌందర్యని నిలదీసిన హిమ.. మోనితకు బుద్ధి చెప్పిన దీప?

Advertisement
Advertisement
admin
adminhttps://tufan9.com/
Tufan9 Telugu News And Updates Breaking News All over World
RELATED ARTICLES

తాజా వార్తలు