Minister roja dance : డ్యాన్స్ తో మెప్పించిన రోజా, మంత్రి అయ్యాక కూడా సూపర్ జోష్.. వీడియో వైరల్..

Minister roja dance : హీరోయిన్, ఎమ్మెల్యే, మంత్రి రోజా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈతరం ప్రేక్షకులకు కూడా రోజా సుపరిచితమే. అప్పట్లో ప్రేక్షుకులకు ఈమె సినిమాల ద్వారా దగ్గర అితే ఈతరం వారికి ఈమె జబర్దస్త్, పండుగ ఈవెంట్ల ద్వారా మరితం చేరువ అయింది.

Advertisement

ఇక జబర్దస్త్ షోకి జడ్జిగా వ్యవహరించి తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైంది. ఇకపోతే రోజా మొన్నటి వరకు ఒకవైపు రాజకీయాల్లో పాల్గొంటూనే మరో వైపు బుల్లితెరపై జడ్జిగా సందడి చేస్తున్న రోజా ఇటీవలే ఆమెకు మంత్రి పదవి దక్కడంతో ఎంటర్ టైన్ మెంట్ పూర్తిగా గుడ్ బై చెప్పేసింది.

Advertisement
Minister roja ltest dance video goes viral
Minister roja ltest dance video goes viral

ప్రస్తుతం మంత్రిగా రోజా బాధ్యతలను చేపడుతోంది. ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో మంత్రి రోజాకి సంబంధించిన వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో రోజా మరోసారి తనలో ఉన్న టాలెంట్ ను బయట పెట్టేసింది.

Advertisement

Minister roja dance : సత్యబామగా మారిన రోజా.. 

పూర్తి వివరాల్లోకి వెళ్తే ఇటీవల అక్టోబర్ 15వ తేదీన ప్రపంచ కూచిపూడి నృత్యాన్ని పురస్కరించుకొని విజయవాడలోని ఘంటసాల వెంకటేశ్వర రావు ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో వేడుకలు గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నాడు. ఈ క్రమంలో చేసిన వీడియోని నెట్టింట వైరల్ గా మారింది.

Advertisement

Advertisement

Read Also : Minister Roja : నగరిలో నాపై కుట్ర జరుగుతోంది.. ప్రతిరోజూ మెంటల్ టెన్షన్.. ఆడియో మెసేజ్‌లో మంత్రి రోజా ఫైర్..!

Advertisement
Advertisement