Karthika Deepam serial Oct 14 Today Episode : మొత్తానికి గతం గుర్తు తెచ్చుకున్న డాక్టర్ బాబు.. మోనిత మీద కోపంతో రగిలిపోతున్న కార్తీక్..?

Karthika Deepam serial Oct 14 Today Episode :  తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో కార్తీక్ వారణాసిని పిల్చుకొని హాస్పిటల్ కి వెళ్తాడు. ఈరోజు ఎపిసోడ్ లో కార్తీక్ డాక్టర్ తో వారణాసి పరిస్థితి గురించి మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు కార్తీక్ తన గతాన్ని మొత్తం తలుచుకుని బాధపడుతూ ఉంటాడు. అప్పుడు మోనిత ను తలుచుకుని కోపంతో రగిలిపోతూ ఉంటాడు కార్తీక్. మరొకవైపు దీప వాళ్ళ అన్నయ్య, అమ్మతో కార్తీక్ పరిస్థితి గురించి చెప్పుకొని తలుచుకొని బాధపడుతూ ఉంటుంది.

karthik fires on monitha in todays karthika deepam serial episode

ఆ మౌనిత కార్తీక్ బాబు ఎక్కడ దూరంగా తీసుకుపోయింది అంటూ ఎమోషనల్ అవుతూ ఉంటుంది దీప. అప్పుడు వాళ్ళ అన్నయ్య అమ్మాయి ఇద్దరు ధైర్యం చెబుతూ ఉంటారు. అప్పుడు డాక్టర్ వాళ్ళ అమ్మ నాకెందుకొ డాక్టర్ బాబు ని తీసుకెళ్లలేదు అనిపిస్తోంది అని అనగా వెంటనే దీప ఇంతకుముందు నేను ఒక్కదాన్నే కదా అమ్మ ఇప్పుడు నాకు మీరు తోడయ్యారు అందుకే భయంతో తీసుకెళ్ళింది అని అంటుంది.

ఇక వారు మాట్లాడుకుంటూ ఉండగానే ఇంతలోనే అక్కడికి దీప వస్తాడు. కార్తీక్ బాబు కనిపించలేదు అని ఆ మోనిత కూడా టెన్షన్ పడుతోంది దీపమా అని అనడంతో దాన్ని నమ్మవద్దు దుర్గ అదంతా నాటకం ఆడుతోంది అని అంటుంది దీప. అప్పుడు దీప నేను దాని అంతు చూస్తాను అని బయలుదేరగా దుర్గ నచ్చ చెబుతాడు. ఎందుకు మోనిత నిజంగానే ఏడుస్తుంది అనిపిస్తుంది దీపమ్మ అని అంటాడు దుర్గ.

Karthika Deepam అక్టోబర్ 14 : మోనితని అడ్డంగా ఇరికించిన దుర్గ..

మరొకవైపు మోనిత,కార్తీక్ కోసం ఏడుస్తూ ఉంటుంది. నువ్వు వెళ్ళిపోతే నేను ఏమి అవ్వాలి కార్తీక్ నిన్ను 10 ఏళ్ళు ప్రేమించి కాపాడుకుంది ఇందుకోసమేనా అంటూ ఎమోషనల్ అవుతూ ఉంటుంది మోనిత. అప్పుడు అక్కడ పనిచేసే వాళ్లు కూడా మోనిత ను తప్పుగానే అపార్థం చేసుకుంటారు. ఇప్పుడు నిన్ను ప్రేమించాను కార్తీక్ నా జీవితంలో వేరొకరికి ప్లేస్ ఉందంటే ఎలా నమ్ముతావు కార్తీక్ అంటూ ఎమోషనల్ గా మాట్లాడుకుంటూ ఉంటుంది మోనిత.

మరొకవైపు దీప వంట చేస్తూ ఉండగా అందరూ ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడు దుర్గా వచ్చి మాట్లాడుతూ ఉండగా దీప వాళ్ళ అన్నయ్య మాత్రం అలాగే చూస్తూ ఉంటాడు. అప్పుడు దీప లోపల బోలెడు బాధలు పెట్టుకొని పైకి నవ్వుతూ మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు దీపం నవ్వుతూ మాట్లాడడంతో ఏమైంది దీప నీకు అని వాళ్ళ అన్నయ్య అడగగా వెంటనే ఎమోషనల్ అవుతుంది.

ఎమోషనల్ అవుతూ ఆయన లేకుండా నేను ఉండలేను నావల్ల కాదు అన్నయ్య వెళ్దాం పద అని అక్కడ నుంచి వెళుతుంది దీప. ఇంతలోనే కార్తీక్ ఎదురుపడతాడు. కార్తీక్ ని చూసి దీప ఎంతో ఆనంద పడుతూ ఉంటుంది. అప్పుడు కార్తీక్ పరిస్థితి చూసి దీప టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడు దీప ఆరాటం చూసి కార్తీక్ బాధపడుతూ ఉంటాడు. అప్పుడు కార్తీక్ ఇప్పుడు నీకు నిజం చెప్పనా దీప ముందు ఆ మోనిత సంగతి ఏంటో తేల్చుకున్న తర్వాతే నేను నీకు అసలు నిజం చెబుతాను అని అంటాడు.

ఆ తర్వాత మోనిత గురించి అడిగి అక్కడికి వెళ్తాడు కార్తీక్. మరొకవైపు సౌర్య నడుచుకుంటూ మోనిత అన్న మాటలు తలుచుకొని కోపంతో రగిలిపోతూ ఉంటుంది. మరొకవైపు దీప,కార్తీక్ ని నిజం చెప్పండి డాక్టర్ బాబు మిమ్మల్ని ఎవరైనా కొట్టారా అని అనగా లేదులే దీప నీకు అబద్ధం చెబుతాను అయినా నాకేం కాలేదు టెన్షన్ పడకు అని చెబుతాడు.

అప్పుడు మోనిత కార్తీక్ ని చూసి టెన్షన్ పడుతున్నట్టు నటిస్తుంది. ఆ తర్వాత మోనిత, దీప మీద అరవగా కార్తీక్, మోనిత మీద సీరియస్ అయ్యి దీపను అక్కడి నుంచి వెళ్లిపోమని చెబుతాడు. అప్పుడు దీప జాగ్రత్త అని చెప్పడంతో మోనిత షాక్ అవుతుంది. అప్పుడు మోనిత, కార్తీక్ తో మాట్లాడుతూ ఉండగా ఇంతలో అక్కడికి దుర్గ వస్తాడు. అప్పుడు దుర్గ మోనిత ని అడ్డంగా ఇరికిస్తాడు.

Read Also : Karthika Deepam: గతం గుర్తు తెచ్చుకున్న డాక్టర్ బాబు.. దీపను వెతుక్కుంటూ వచ్చిన కార్తీక్..?

Recent Posts

Diwali 2024 : లక్ష్మీదేవీకి ఎంతో ఇష్టమైన ఈ పువ్వు ఏడాదిలో 2 రోజులు మాత్రమే కనిపిస్తుంది.. దీపావళి పూజలో ప్రత్యేకమైనది..!

Diwali 2024 : దీపావళి పండుగ రోజున మహాలక్ష్మి దేవి ఆరాధనకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ పూజలో తామర…

3 weeks ago

Paneer Mughalai Dum Biryani : నోరూరించే పన్నీర్ ముఘలాయ్ ధమ్ బిర్యాని.. ఇలా చేశారంటే చికెన్ బిర్యానీ కన్నా టేస్ట్ అదిరిపొద్ది..!

Paneer Mughalai Dum Biryani : పన్నీర్ ముఘలాయ్ ధమ్ బిర్యానీ ఎప్పుడైనా తిన్నారా? అయితే, ఇప్పుడు ఓసారి ట్రై…

1 month ago

Kidney Stones : శరీరంలో నీరు తగినంత లేకుంటే ఈ ప్రాణాంతక వ్యాధి వస్తుంది జాగ్రత్త.. రోజుకు ఎంత నీరు తాగాలంటే?

Kidney Stones : నీరు జీవనాధారం.. నీరు లేకుండా ఏ జీవి కూడా బతకలేదు. ఈ మాటను చిన్నప్పటినుంచి వినే…

1 month ago

Senior Actress : కోట్ల ఆస్తిని పేద విద్యార్థులకు ఇచ్చేసిన ప్రముఖ సినీనటి ఎవరంటే?

Senior Actress : వెండితెరపై ఎందరో బాలనటులుగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత ప్రముఖ నటులుగా రాణించారు. సినిమా పరిశ్రమలో…

1 month ago

Gold Rate Silver Rate Today : మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. పసిడి ప్రియులకు పండుగే.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే?

Gold Rate Silver Rate Today : బంగారం కొంటున్నారా? కొనుగోలుదారులకు గుడ్ న్యూస్.. బంగారం కొంటే ఇప్పుడే కొనేసుకోవడం…

9 months ago

Uric Acid Cause Gout : మన శరీరంలో యూరిక్ యాసిడ్ నిల్వలను తగ్గించుకోండిలా? లేదంటే అంతే సంగతులు..

Uric Acid cause Gout : మనిషి తను తీసుకునే ఆహారం ద్వారా శరీరానికి అవసరమైన మేర శక్తి లభిస్తుంది.…

10 months ago

This website uses cookies.