Gold and silver prices on October 19th 2022
Gold prices today : తెలుగు రాష్ట్రాలు అయిన ఆంధ్ర ప్రదశ్, తెలంగాణల్లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.51,540గా ఉంది. నిన్నటితో పోల్చితే రూ.110పెరిగింది. 1గ్రాముల బంగారం ధర రూ.5,154కి అందుబాటులో ఉంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ..47,250 గా ఉంది. నిన్నటితో పోల్చితే రూ.100 పెరిగింది.1 గ్రాము 22 క్యారట్ల బంగారం రేటు రూ.4,725 అందుబాటులో ఉంది. కిలో వెండి ధర రూ.60,100 వద్ద కొనసాగుతోంది. ఒక గ్రాము రూ.601 కి అందుబాటులో ఉంది.10 గ్రాముల మేలిమి తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
హైదరాబాద్ లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.51,540గా ఉంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ..47,250గా కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.55, 310 ఉంది. అలాగే విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.51,540గా వద్ద కొనసాగుతోంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,250గా ఉంది. కిలో వెండి ధర రూ.55, 310 ఉంది. అదే
వైజాగ్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ.51,540గా ఉంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,250గా ఉంది. కేజీ వెండి ధర రూ.55, 310 వద్ద కొనసాగుతోంది. ప్రొద్దుటూర్ లో 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.51,540గా ఉంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,250గా ఉంది. కేజీ వెండి ధర రూ.55, 310 వద్ద కొనసాగుతోంది. అలాగే అంతర్జాతీయంగానూ బంగారం ధర స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం ఔన్సు బంగారం 1,922 పలుకుతోంది. మరోవైపు స్పాట్ వెండి ధర ఔన్సుకు24.33 డాలర్లుగా ఉంది.
Read Also : Cobra Movie First Review : కోబ్రా మూవీ ఫస్ట్ రివ్యూ.. విక్రమ్ వన్ మ్యాన్ షోతో అదరగొట్టేశాడు..!
Summer AC Tips : ఏదైనా ఏసీని కొనుగోలు చేసే ముందు ఈ సూచనలను పరిగణనలోకి తీసుకోవాలి. మీకోసం 4…
Poco C71 Launch : భారత మార్కెట్లో Poco C71 మోడల్ 4GB + 64GB బేస్ కాన్ఫిగరేషన్ ధర…
Realme 13 Pro Price : రియల్‌మి 13 ప్రో ఫోన్ 8GB + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర…
CSK vs RCB : ఐపీఎల్ 2025లో ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) చెన్నై సూపర్…
Airtel IPTV Plans : ఎయిర్‌టెల్ 2వేల నగరాల్లో IPTV (ఇంటర్నెట్ ప్రోటోకాల్ టెలివిజన్) సర్వీసును ప్రవేశపెట్టింది. హై-స్పీడ్ ఇంటర్నెట్,…
Spinach : పాలకూర ఆరోగ్యకరమైన కూరగాయలలో వస్తుంది. ఇది అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను అందించే అన్ని ముఖ్యమైన పోషకాలతో నిండి…
This website uses cookies.