Categories: LatestTrending

Gold prices today : మహిళలకు గుడ్ న్యూస్..భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు..ఎక్కడ ఎంతంటే?

Gold prices today : తెలుగు రాష్ట్రాలు అయిన ఆంధ్రప్రదశ్, తెలంగాణల్లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం రూ.100 తగ్గి రూ.52,150 గా ఉంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,800 గా ఉంది. ఒక గ్రాముకు ఇవాళ రూ.5215 గా కిలో వెండి ధర రూ.700 తగ్గి రూ కిలో వెండి ధర రూ..62000 గా ఉంది.  వద్ద కొనసాగుతోంది. 10 గ్రాముల మేలిమి తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

gold-prices-today-on-august-20-2022

చెన్నైలో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.52,600 గాఉంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,220గా కొనసాగుతోంది.  ముంబైలో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.52,150 గా ఉంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,800గా కొనసాగుతోంది. ఢిల్లీలో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.52,310 గా ఉంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,950 గా కొనసాగుతోంది.
కోల్ కతాలో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.52,150గా ఉంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,800 గా కొనసాగుతోంది. బెంగళూరులో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.52,200 గా ఉంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,850 గా కొనసాగుతోంది.

Advertisement

Gold prices today : పసిడి ప్రియులకు…భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు..

gold-prices-today-on-august-20-2022

హైదరాబాద్ లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.52,150 గా ఉంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ..47,800 గా కొనసాగుతోంది. విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.52,150 గా వద్ద కొనసాగుతోంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 47,800 గా ఉంది. అదే వైజాగ్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ.52,150గా ఉంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 47,800 గా ఉంది. ప్రొద్దుటూర్ లో 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.52,150గా ఉంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,800 గా ఉంది.

చెన్నై, బెంగళూరు, హైదరాబాద్,విజయవాడ, వైజాగ్ ,ప్రొద్దుటూర్ లో 10 గ్రాముల వెండి ధర రూ.620 గా, కిలో వెండి ధర రూ..62000 గా ఉంది. ,ముంబై, ఢిల్లీ, కోల్ కతాలో 10 గ్రాముల వెండి ధర రూ.560 గా, కిలో వెండి ధర రూ.56000 గా కొనసాగుతోంది. అంతర్జాతీయంగానూ బంగారం ధర స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం ఔన్సు 0.62 శాతం 1760 డాలర్లుగా బంగారం పలుకుతోంది. మరోవైపు స్పాట్ వెండి ధర ఔన్సుకు 18.96 డాలర్లుగా ఉంది.

Advertisement

Read Also : Gold Prices Today : గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే?

Advertisement
Tufan9 News

Recent Posts

Summer AC Tips : ఎండలు బాబోయ్.. AC ఆన్ చేసే ముందు జాగ్రత్త.. మీ విద్యుత్ ఆదా చేసే పవర్‌ఫుల్ టిప్స్ మీకోసం.. !

Summer AC Tips : ఏదైనా ఏసీని కొనుగోలు చేసే ముందు ఈ సూచనలను పరిగణనలోకి తీసుకోవాలి. మీకోసం 4…

2 months ago

Poco C71 Launch : పోకో కొత్త C71 ఫోన్ కిర్రాక్.. ధర తక్కువ.. ఫీచర్లు ఎక్కువ..!

Poco C71 Launch : భారత మార్కెట్లో Poco C71 మోడల్ 4GB + 64GB బేస్ కాన్ఫిగరేషన్ ధర…

2 months ago

Realme 13 Pro Price : కొత్త ఫోన్ కేక.. రియల్‌మి 13ప్రోపై భారీ డిస్కౌంట్.. ఏకంగా రూ.8వేలు తగ్గింపు

Realme 13 Pro Price : రియల్‌మి 13 ప్రో ఫోన్ 8GB + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర…

2 months ago

CSK vs RCB : చెన్నైపై బెంగళూరు గెలుపు.. ఎన్ని సిక్సర్లు బాదారు, పాయింట్ల పట్టికలో ఎవరు టాప్ అంటే?

CSK vs RCB : ఐపీఎల్ 2025లో ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) చెన్నై సూపర్…

2 months ago

Airtel IPTV Plans : ఎయిర్‌టెల్ యూజర్ల కోసం IPTV సర్వీసు ప్లాన్లు.. 350 లైవ్ టీవీ ఛానల్స్, 26 OTT యాప్స్..

Airtel IPTV Plans : ఎయిర్‌టెల్ 2వేల నగరాల్లో IPTV (ఇంటర్నెట్ ప్రోటోకాల్ టెలివిజన్) సర్వీసును ప్రవేశపెట్టింది. హై-స్పీడ్ ఇంటర్నెట్,…

2 months ago

Spinach : పాలకూర ఎందుకు తినాలి? ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలిస్తే రోజూ ఇదే తింటారు..!

Spinach : పాలకూర ఆరోగ్యకరమైన కూరగాయలలో వస్తుంది. ఇది అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను అందించే అన్ని ముఖ్యమైన పోషకాలతో నిండి…

2 months ago

This website uses cookies.