Instagram reel: సోషల్ మీడియాలో ఇటీవల కాలంలో రీల్స్ వీడియోలు ఎక్కువగా ప్రచారం పొందుతున్నాయి. అయితే చాలా మంది అమ్మాయిలు, అబ్బాయిలు చిన్న పిల్లలు సైతం ఈ వీడియోల ద్వారా తమ ప్రతిభను ప్రపంచానికి తెలియజేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఓ అమ్మాయి చేసిన ఓ రీల్ తెగ వైరల్ గా మారింది. ఎందుకంటే ఎంతో క్షటతరమైన వ్యాయామాన్ని ఆ అమ్మాయి చాలా సులభంగా చేసి చూపించింది. కష్టమైన వ్యాయామాన్ని ఎలాంటి తడబాటు లేకుండా చేసిన ఓ అమ్మాయి… అందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఇప్పుడా వీడియో వైరల్ గా మారింది. ఈ అమ్మాయి ఎంతో కష్టమైన వ్యాయామాన్ని చాలా సులభంగా చేసి చూపించింది. ంకెందుకు ఆలస్యం ఆ వీడియోలో ఏముందో మీరే చూసేయండి. ఈ అమ్మాయి వీడియోను చూసిన చాలా మంది సోషల్ మీడియా యూజర్లు ఆమెకు అభిమానులుగా మారాయి. ఆమె టాలెంట్ కు చాలా మంది అద్భుతం అని కామెంట్లు చేస్తున్నారు.
AdvertisementView this post on Instagram
AdvertisementAdvertisement