Anchor Varshini : యాంకర్ వర్ణిణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ హాట్ బ్యూటీ మొదట్లో సినిమాల ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఒకటీ రెండు సినిమాలు చేసిన తర్వాత మరోసారి ఎలాంటి అవకాశాలూ రాకపోవడంతో బుల్లి తెర వైపు దృష్టి పెట్టింది. మంచి ఫిగర్, సూపర్ స్ట్రక్చర్, సెక్సీ లుక్స్ ఉండటంతో యాంకర్ గా నిలదొక్కుకోవచ్చు అనుకుంది. పలు ప్రోగ్రాములు కూడా చేసింది. ఈ హాట్ బ్యూటీకి మొదట్లో చాలా ప్రోగ్రాముల్లో చేసే ఛాన్స్ వచ్చింది. ఈ దూకుడును కొంత కాలం పాటు కొనసాగించింది వర్షిణి.

మాట తీరు, ఫిగర్ అన్నీ బాగున్నాయి. కానీ మాటల్లో స్పాంటెనిటీ అంతగా లేకపోవడంతో యాంకర్ గా క్లిక్ కాలేకపోయింది ఈ బ్యూటీ. తర్వాత క్రమంగా ప్రోగ్రాము తగ్గాయి. ప్రస్తుతం వర్షిణి ఎందులోనూ చేయడం లేదు. అందంగా ఉన్నప్పటికీ కాలం కలిసిరాక అలా మిగిలిపోయింది. ఇక ఎంతకాలం అలా ఉండాలని అనుకుందో ఏమో.. ఇక పెళ్లి చేసుకుని స్థిరపడిపోవాలని ప్లాన్ వేసింది.
ఇక ఎవరెవరినో చూడటం ఎందుకని సొంత మేన బావనే పెళ్లి చేసుకోబోతోందని.. సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అలాగే వర్షిణికి కూడా తన బావ అంటే చాలా ఇష్టమట. ఇంట్లో వాళ్లు కూడా వాళ్లిద్దరికి పెళ్లి చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.
Read Also : Nisha Agarwal : మరో పెళ్లి పెటాకులు కాబోతుంది.. ఎవరంటే?