Anchor Varshini : హాట్ యాంకరమ్మకు పెళ్లి ఫిక్స్.. గట్టోడినే పట్టింది..
Anchor Varshini : యాంకర్ వర్ణిణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ హాట్ బ్యూటీ మొదట్లో సినిమాల ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఒకటీ రెండు సినిమాలు చేసిన తర్వాత మరోసారి ఎలాంటి అవకాశాలూ రాకపోవడంతో బుల్లి తెర వైపు దృష్టి పెట్టింది. మంచి ఫిగర్, సూపర్ స్ట్రక్చర్, సెక్సీ లుక్స్ ఉండటంతో యాంకర్ గా నిలదొక్కుకోవచ్చు అనుకుంది. పలు ప్రోగ్రాములు కూడా చేసింది. ఈ హాట్ బ్యూటీకి మొదట్లో చాలా ప్రోగ్రాముల్లో చేసే … Read more