Actress Pragathi: నటి ప్రగతి హీరోయిన్‌గా ట్రై చేసి.. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా దూసుకుపోతోంది. అయితే ప్రగతి సినిమాల కంటే సోషల్ మీడియాలోనే ఈ మధ్య ఎక్కువగా సందడి చేస్తుంది. ఆమె సోషల్ మీడియాలో పెట్టే పోస్ట్‌లు.. టాప్ హీరోయిన్ పెట్టే పోస్ట్‌ల కంటే ఎక్కువగా నెటిజన్లను అలరిస్తుండటం విశేషం. తాజాగా ఆమె పెట్టిన పోస్ట్ చూసిన ఎవరికైనా మతిపోవడం ఖాయం. ఏంటి ఆ పోస్ట్‌లో అంత స్పెషల్ అనుకుంటున్నారా? రెగ్యులర్‌గా టైట్ ఫిట్స్ వేసి వర్కవుట్స్ చేయడం, పాటలు పాడటం, డ్యాన్స్ చేయడం వంటి పోస్ట్‌లతో నెటిజన్లకు కిక్కు ఎక్కించే ప్రగతి.. తాజాగా చేసిన పోస్ట్‌తో తనకి ఏజ్ జస్ట్ నెంబర్ మాత్రమే అనేలా అందరితో అనిపించుకుంటోంది.
యంగ్ హీరోయిన్లు వేసే డ్రస్సుతో క్లీవేజ్ అందాలను చూపిస్తూ.. ర్యాంప్ వాక్ చేస్తున్న వీడియోని ప్రగతి తన ఇన్‌స్టాగ్రమ్ అకౌంట్‌లో షేర్ చేసింది. ఈ వీడియోని నెటిజన్లు పడి పడి చూస్తున్నారంటే.. ఇందులో ఆమె ఏ రేంజ్‌లో రెచ్చిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. నార్మల్‌గా ఆమె డ్యాన్స్‌లు, వర్కవుట్స్ వంటివి చేస్తున్నప్పుడు నెటిజన్ల ఆమెను వావ్.. అంటూ ప్రోత్సహిస్తే, ఇప్పుడు మాత్రం ఈ వీడియో చూసి ఆమె ఘట్స్‌కి హ్యాట్సాఫ్ చెబుతున్నారు. నిజంగా ప్రగతిలాంటి నటి.. ఇటువంటి వీడియో చేస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. కానీ ఆమె మాత్రం దేనినీ లెక్కచేయదు. ఆమెకున్న సపోర్ట్ అటువంటిది. ఏదైనా చేయాలి అనుకుంటే చేసేసే టైప్ అన్నమాట.
ఈ మధ్య వస్తున్న సినిమాలలోనూ ఆమె పాత్రకు చాలా ప్రత్యేకత ఉంటుంది. ఆమె వాయిస్‌ని ఇష్టపడే అభిమానులు ఎందరో ఉన్నారు. అటు సినిమాలలో వైవిధ్యభరితమైన పాత్రలు చేస్తూనే.. ఇటు సోషల్ మీడియాలో తను ఎలా జీవించాలనుకుందో, ఎటువంటి లైఫ్ కావాలనుకుందో.. అలా జీవించేస్తుంది. అందులో ఎవరు ఏం వెతికినా.. ఐ డోంట్ కేర్ అనేలా ప్రగతి మూమెంట్స్ ఉన్నాయనడంలో అస్సలు ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. మొత్తానికి చూస్తే.. తర్వాత ఏం వీడియో పెడుతుందా? అనేలా నెటిజన్లు తన ఇన్‌స్టాగ్రమ్ అకౌంట్‌ని తరచితరచి చూసుకునేలా ప్రగతి చేస్తుందనడంలో అతిశయోక్తి లేదు. ఇక తాజాగా ఆమె పోస్ట్ చేసిన వీడియో చూసిన దర్శకనిర్మాతలు ఆమెతో లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్ ప్లాన్ చేసినా చేయవచ్చు అనేలా నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారంటే.. ఎంతగా నెటిజన్లకు ఈ వీడియో ఎక్కేసిందో అర్థం చేసుకోవచ్చు.
Rythu Bharosa : తెలంగాణ సర్కార్ రైతులకు శుభవార్త చెప్పింది. రైతు భరోసా డబ్బులకు సంబంధించి కీలక ప్రకటన చేసింది.…
Jeera Saunf water : మీ ఇంటి వంటగదిలో సులభంగా లభించే అనేక దినుషుల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని…
CBSE Admit Card 2025 : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 2025 బోర్డు పరీక్షలకు అడ్మిట్…
NPS Zero Tax : మీరు వేతనజీవులా? ప్రతినెలా జీతం పొందే వ్యక్తి అయితే.. మీకో గుడ్ న్యూస్.. బడ్జెట్…
Vitamin E deficiency : శరీరం సరిగ్గా పనిచేయడానికి అన్ని విటమిన్లు, ఖనిజాలు అవసరం. ఏదైనా విటమిన్ లోపం ఉంటే..…
Lungs Detox : ఊపిరితిత్తులను శుభ్రపరిచే మార్గాలివే : ప్రస్తుత మన జీవనశైలి.. మన ఊపిరితిత్తులపై చాలా చెడు ప్రభావాన్ని…
This website uses cookies.