...

Navya swamy : వీకెండ్ పార్టీలో నవ్య స్వామి లుక్ అదుర్స్.. ఆగలేమంటూ కుర్రకారు కామెంట్లు!

Navya swamy : నవ్య స్వామి బుల్లితెరపై రోజురోజుకూ క్రేజ్ ను పెంచుకుంటూ పోతోంది. ఒఖప్పుడు కేవలం ఏడుపు గొట్టు పాత్రల్ల, సీరియళ్లలో మాత్రమే కనిపించేది. కానీ ఇప్పుడు బుల్లితెరపై ప్రసారం అయ్యే పలు కార్యక్రమాల్లో అలాగే కామెడీ షోలో కనిపిస్తూ అందరినీ ఆకట్టుకుంటుంది. అలాగే డీ షోలో రవికృష్ణతో రొమాంటిక్ ట్రాక్ నడుపుతూ చాలా సందడి చేస్తుంది. ఆమె కత సీరియల్ లో వీరిద్దరూ కలిసి నటించారు. అలా వీరిద్దరి మధ్య ప్రస్తుతం లవ్ ట్రాక్ ను పుట్టించేశారు. రవి కృష్ణ, నవ్య స్వామి మధ్య ప్రేమ, పెళ్లి వ్యవహారాలు జరుగుతున్నాయంటూ చాలా వార్తలు వస్తున్నాయి. కానీ వీటిపై రవికృష్ణ కానీ నవ్య స్వామి కానీ ఎప్పుడూ స్పందించలేదు.

Navya swamy
Navya swamy

అయితే వారిద్దరూ తాము కేవలం స్నేహితులం మాత్రమే అంటూ చాలా కార్యక్రమాల్లో చెప్పుకొచ్చారు. కానీ స్క్రీన్ మీద మాత్రం హగ్గులు, ముద్దులతో రెచ్చిపోతారు. ప్రస్తుతం నవ్య స్వామి డీ షోలో రవి కృష్ణతో కలిసి కామెడీ చేస్తోంది. అయితీ వీకెండ్ వస్తే మాత్రం తన స్నేహితులతో కలిసి రచ్చ రచ్చ చేస్తోంది. రకరకాలు పార్టీలు చేస్కుంటూ… అందాలను అందాలన్నీ కనిపించేలా అద్భుతమైన బట్టలు వేస్కుంటుంది. అయితే తాజాగా ఆమె హరితేజ. కస్చూరీ ఫేమ ఐశ్వర్య న్య స్వామిలు పార్టీ చేసుకున్నారు. ఈ పార్టీకీ నవ్య వేస్కొచ్చిన డ్రెస్ చూసి నెటిజెన్లు చాలా బాగున్నావంటూ కామెంట్లు చేస్తున్నారు.

Read Also : Prabhas Special Treat : శృతి హాసన్ కోసం ప్రభాస్ ఇంటి నుంచి బాహుబలి మీల్స్.. థాంక్యూ డార్లింగ్ అంటూ రిప్లై!