Categories: LatestTrendingVideos

Viral Video : డాన్స్ పర్ఫార్మెన్స్ తో ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్న యువతి.. ఈ రేంజ్ లో ఊపడం అస్సలు చూసి ఉండరు..!

Viral Video : సోషల్ మీడియా అభివృద్ధి చెందిన తర్వాత ప్రతి ఒక్కరు వారిలో ఉన్న నైపుణ్యం ఈ సోషల్ మీడియా వేదికగా బయట పెడుతున్నారు. ఈ క్రమంలోనే ఎంతోమందిలో దాగివున్న వివిధ రకాల నైపుణ్యాలు సోషల్ మీడియా వేదికగా అందరికీ తెలసి పోతున్నాయి. ఇకపోతే ఎంతోమంది అద్భుతమైన డాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా ఆ వీడియోలు క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. తాజాగా అలాంటి అద్భుతమైన ఫర్ఫార్మెన్స్ తో ఓ యువతి ఇంటర్నెట్ మొత్తం షేక్ చేస్తోంది.

a-young-woman-shaking-the-internet-with-her-dance-performance-viral-on-social-media

ఈ క్రమంలోనే తాజాగా విజయ్ పూజా హెగ్డే నటించిన బీస్ట్ చిత్రంలోని అరబిక్ కుత్తు పాట ఎంత ఫేమస్ అయ్యిందో మనకు తెలిసిందే. ఈ పాటకు ఎంతోమంది సెలబ్రిటీలతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా డాన్స్ చేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.ఈ క్రమంలోనే తాజాగా ఓ యువతి చేసిన డాన్స్ పర్ఫార్మెన్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Advertisement

ఈ వీడియోలో భాగంగా ఈ యువతి హీరోయిన్లకు ఏమాత్రం తక్కువ కాకుండా హీరోయిన్లను మించి ఓ రేంజ్ లో ఊపుతూ డాన్స్ చేసింది. ఈ రేంజ్ లో ఊపడం ఇదివరకు మనం ఎప్పుడు చూసి ఉండము. ఇలా అద్భుతమైన ఫర్ఫార్మెన్స్ తో డాన్స్ చేసి ఈ డాన్స్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా క్షణాల్లో వేలల్లో లైక్స్ సంపాదించుకోవడమే కాకుండా పలువురు ఈ డాన్స్ వీడియో పై ప్రశంసలు కురిపించగా పలువురు తన డాన్స్ పెర్ఫార్మెన్స్ పై విమర్శలు చేస్తున్నారు. మొత్తానికి ఈ యువతి చేసిన ఈ డాన్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisement

Read Also : Viral Video : బాబోయ్.. ఆంటీ డాన్స్ చూశారా? ఎనర్జీ మామూలుగా లేదుగా.. స్టెప్పులతో దుమ్మురేపింది.. వీడియో

Advertisement
admin

Recent Posts

Gold Rate Silver Rate Today : మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. పసిడి ప్రియులకు పండుగే.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే?

Gold Rate Silver Rate Today : బంగారం కొంటున్నారా? కొనుగోలుదారులకు గుడ్ న్యూస్.. బంగారం కొంటే ఇప్పుడే కొనేసుకోవడం…

2 months ago

Uric Acid Cause Gout : మన శరీరంలో యూరిక్ యాసిడ్ నిల్వలను తగ్గించుకోండిలా? లేదంటే అంతే సంగతులు..

Uric Acid cause Gout : మనిషి తను తీసుకునే ఆహారం ద్వారా శరీరానికి అవసరమైన మేర శక్తి లభిస్తుంది.…

3 months ago

Health Tips : చలికాలంలో ఇవి తినడం వల్ల మీ ఆరోగ్యానికి చాలా మంచిది అని తెలుసా…

Health Tips : సాధారణంగా చలికాలంలో ప్రజలు ఎక్కువగా అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దగ్గు, జలుబు మొదలైన వాటి…

3 months ago

Carom seeds : గ్యాస్, ఆసిడిటీ, ఉబ్బరాన్ని తగ్గించే వాము గురించి మీకు ఈ విషయాలు తెలుసా?

Carom seeds : ప్రస్తుత కాలంలో చాలా మంది గ్యాస్, అసిడిటీ, అజీర్తి సమస్యలతో తెగ ఇబ్బందులు పడుతున్నారు. దీనికి…

3 months ago

Telangana Ration Cards : రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఈ పని చేయకపోతే అంతే సంగతులు..!

Telangana Ration Cards : మీకు రేషన్ కార్డు ఉందా? అయితే, ఇది మీకోసమే.. తెలంగాణలోని రేషన్ కార్డు ఉన్నవారి…

3 months ago

Health Insurance : పాలసీదారులకు గుడ్ న్యూస్.. ఇకపై అన్ని ఆసుపత్రుల్లోనూ ‘క్యాష్‌లెస్ ట్రీట్‌‌మెంట్’.. కొత్త మార్గదర్శకాలివే..!

Health Insurance : మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా? అయితే, ఇకపై మీ పాలసీ కంపెనీ అందించే నెట్‌వర్క్ ఆస్పత్రులపైనే…

3 months ago

This website uses cookies.