Telugu NewsLatestViral video : పొట్టి బట్టల్లో బుల్లెట్టు పాటతో పిచ్చెక్కించిన యువతి.. డాన్స్ వీడియో వైరల్!

Viral video : పొట్టి బట్టల్లో బుల్లెట్టు పాటతో పిచ్చెక్కించిన యువతి.. డాన్స్ వీడియో వైరల్!

Viral video : ఈరోజుల్లో స్మార్ట్ ఫోన్ వాడకం పెరిగిపోవడం వల్ల యువతీ యువకులు ఎక్కువగా సోషల్ మీడియాతోనే కాలక్షేపం చేస్తున్నారు. ఉదయం లేచింది మొదలు నిద్ర మేలుకొని మరి అర్థరాత్రి వరకు మేలుకొని డాన్స్ వీడియోలు, కామెడీ వీడియోస్ చేస్తూ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉన్నారు. అయితే కొంతమంది ఈ వీడియోస్ ద్వార ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. అయితే మరికొంత మంది మాత్రం లైక్ లు, వ్యూస్ కోసం ఇలా వీడియోలూ చేస్తూ కష్టపడుతుంటారు. అయితే ఇప్పుడు పెళ్లిళ్లలో కూడా వధు వరులు చేసే డాన్సు వీడియోలు వైరల్ అవుతుంటాయి.

Advertisement
a-young-girl-in-short-clothes-and-dancing-to-the-bullettu-bandi-song-the-video-is-viral
a-young-girl-in-short-clothes-and-dancing-to-the-bullettu-bandi-song-the-video-is-viral

అయితే వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లల నుండి ముసలి వారి వరకు సోషియల్ మీడియాలో డాన్స్ వీడియోలలో రెచ్చిపోతున్నారు. కొన్ని సినిమాలలోని పాటలు ఇలా డాన్స్ వీడియోలూ చేయటంవల్ల నిమిషాలలో వైరల్ అవుతున్నాయి. ఇలా ఈ మధ్య కాలంలో ఎన్నో పాటలు ఇలా ఫేమస్ అయ్యాయి.

Advertisement

Viral video : బుల్లెట్టు పాటకు మాస్ స్టెప్పులతో మతిపొగడుతోందిగా.

అయితే ఇప్పుడు ఒక అమ్మాయి చేసిన డాన్స్ వీడియో సోషల్ మీడియాలో లో వైరల్ గా మారింది. ది వారియర్ సినిమా నుండి ఇటీవల విడుదలైన కమాన్ బేబీ లెట్స్ గో ఆన్ ద బుల్లెట్ అనే పాట ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. ఎక్కడ చూసినా కూడా ఈ పాటకి వేసిన డాన్స్ లు కనిపిస్తున్నాయి.

Advertisement

ఇదిలా ఉండగా ఇటీవల ఒక యువతి ఈ పాటకి అదిరిపోయేలా స్టెప్పులు వేసి సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ డాన్స్ వీడియో నిమిషాలలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో ఆ యువతి పొట్టి స్కర్ట్ వేసుకొని మాస్ స్తెప్పూలు వేస్తూ..తన థైస్ అందాలు చూపిస్తూ రెచ్చిపోయింది. ఇక వీడియో చూసిన కుర్రాళ్ల ఆమె అందానికి, ఆమె డాన్స్ కి పడిపోయి లైకులు, కామెంట్స్ తో రెచ్చిపోతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisement

 

Advertisement
View this post on Instagram

 

Advertisement

A post shared by ISHA MALVIYA (@isha__malviya)

Advertisement

Advertisement

Read Also : Viral Video: బండి పైకెక్కి చీరకట్టులో స్టంట్ చేయాలని ప్రయత్నించిన యువతి.. ఇలా జరుగుతుందని ఊహించి ఉండదు?

Advertisement
Advertisement
admin
adminhttps://tufan9.com/
Tufan9 Telugu News And Updates Breaking News All over World
RELATED ARTICLES

తాజా వార్తలు