Viral video : మాస్ స్టెప్పులతో అందరినీ ఫిదా చేస్తున్న అమ్మడు..!

Viral video : ప్రస్తుత కాలం లో స్మార్ట్ ఫోన్ల వాడకం ఎక్కువ అవ్వడం వల్ల ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు. సెలబ్రిటీలతో పాటు సామాన్య ప్రజలు కూడా యూట్యూబ్, ఇన్ స్టా గ్రామ్ లో తమ ఫోటోలు, విడియోలు షేర్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో చాలామంది బాగా పాపులర్ అయిన పాటలకు స్టెప్పులు వేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఆ డాన్స్ వీడియోలూ నచ్చటంతో నెటిజన్స్ వాటిని వైరల్ చేస్తున్నారు.

ఈ మధ్య కాలంలో తమిళ హీరో విజయ్ నటించిన బీస్ట్ సినిమాలోని పాటలు బాగ పాపులర్ అయ్యాయి. ఎంతోమందని ఈ సినిమాలోని పాటలకు సెలెబ్రెటీలు సైతం స్టెప్పులు వేస్తున్నారు. ఇటీవల యువతి ఈ సినిమాలోని పాటకు డాన్స్ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. బ్లూ కలర్ పొట్టి గౌను వేసుకొని విజయ్ నటించిన బీస్ట్ సినిమాలోని జాలియో జింఖానా అనే సాంగ్ కు ఓ యువతి స్టెప్పులేసింది. ఈ డాన్స్ ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆమె డాన్స్ కి ఫిదా అయిపోతున్నారు.

 

Advertisement
View this post on Instagram

 

A post shared by Aswathy Gangan (@the_curlywayfarer)

Advertisement

ఈ వీడియో చూసిన వారు హీరోయిన్ కి ఏమాత్రం తీసిపోలేదు. ఒకసారి హీరోయిన్ గా ట్రై చేయొచ్చు కదా అంటూ కామెంట్లు చేస్తూ వీడియో ని షేర్ చేస్తున్నారు. సోషియల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. మీరు కూడ ఒకసారి ఈ వీడియో చూస్తే మీ మనసులోని మాటను కామెంట్స్ రుపంలో తెలియచేయండి.

Read Also : Sitara Dance : ‘అతడు’ పాటకి సితార అదిరిపోయే డాన్స్.. మహేష్ బాబు ఫుల్ ఖుషీ.. వీడియో వైరల్..!

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel