G
Telugu News » Trending » girl nagini dance goes to viral
⚡ Trending

Viral dance : నడుము అందాలు చూపిస్తూ.. నాగినిలా డ్యాన్స్ చేసిన అమ్మాయి.. చూస్తే మతి పోవాల్సిందే!

Viral dance : ఈ మధ్య కాలంలో చాలా మంది స్మార్ట్ ఉన్న ప్రతీ ఒక్కరూ తమలో ఉన్న టాలెంట్ ని చూపించేస్తున్నారు. పాటలు పాడుతూ.. డ్యాన్స్ లు చేస్తూ.. నటించేస్తూ రెచ్చిపో

Tufan9 Telugu NewsAdd as preferredsource on Google

Viral dance : ఈ మధ్య కాలంలో చాలా మంది స్మార్ట్ ఉన్న ప్రతీ ఒక్కరూ తమలో ఉన్న టాలెంట్ ని చూపించేస్తున్నారు. పాటలు పాడుతూ.. డ్యాన్స్ లు చేస్తూ.. నటించేస్తూ రెచ్చిపోతున్నారు. ఇంకా చెప్పాలంటే ఒకే ఒక్క రాత్రిలో స్టార్లుగా ఏఎదిగి పోతున్నారు. అయితే తమకు నచ్చిన పాటలకు స్టెప్పులు వేస్తూ సోషల్ మీడియాను షేక్ చేసేస్తున్నారు. అయితే గత కొంత కాలం క్రితం వచ్చిన పుష్ప సినిమా ఫీవర్ ఇప్పటికీ వదల్లేదు. అయితే తాజాగా ఈ పాటపై ఓ అమ్మాయి డ్యాన్స్ చేసింది.

నడుము అందాలు చూపిస్తూ… నాగినిలా డ్యాన్స్ చేయడంతో… ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుతం యూటయూబ్ లో ఎక్కడ చూసినా ఈ వీడియో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. అయితే ఇదంతా చూసిన వారంతా అమ్మాయి చాలా హాట్ గా డ్యాన్స్ చేసిందంటూ కామెంట్లు చేస్తున్నారు. ఓ వైపు అందాలు, మరో వైపు టతన టాలెంట్ తో కుర్రకారుకు పిచ్చేక్కిస్తోంది. అయితే ఆ వీడియో ఏంటో మీరూ ఒకసారి చూసేయండి.

Read Also : Viral Video : డాన్స్ పర్ఫార్మెన్స్ తో ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్న యువతి.. ఈ రేంజ్ లో ఊపడం అస్సలు చూసి ఉండరు..!

Vinod Kumar ✓

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

గమనిక: ఈ ఆర్టికల్ అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా, అవసరమైన చోట ఏఐ సహాయంతో రూపొందించబడింది. తాజా అప్‌డేట్స్ కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి. ఏవైనా తప్పులు గమనిస్తే contact@tufan9.com కు తెలియజేయండి.

🏷girl dance video viralgirl hot dancelatest hot danceViral danceViral Video
◉f➤𝕏
◉   WhatsApp ChannelJoin Now
➤   Telegram ChannelJoin Now

తాజా వార్తలు