వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Viral video : చీర కట్టులో నడుమంతా ఊపేస్తూ డ్యాన్స్, విత్ కిల్లింగ్ ఎక్స్ ప్రెషన్స్!

Viral video : ఉదయం నిద్ర లేచింది మొదలు పొద్దుపోయే వరకు ఇలా టిక్ టాక్ లో డ్యాన్స్ చేస్తూ.. వాటిని మొబైల్ ద్వారా రికార్డు చేసి టిక్ టాక్ యాప్ ద్వారా సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తూ.. తమ టాలెంట్ ని ప్రూవ్ చేస్కుంటున్నారు. వారికి వచ్చే లైకులు, కామెంట్లతో తెగ ఆనందపడిపోతుంటారు. అలాగే చాలా మంది వీటి నుంచి సినిమాలు, వీడియోల్లో ఛాన్సులు దక్కించుకుంటున్నారు. తమ డ్యాన్స్ తో వారికంటూ డ్యాన్స్ వేయాలంటే ... Read more

By Vinod Kumar

Published on: July 27, 2022 4:00 PM

Updated on: July 27, 2022 5:27 PM

---Advertisement---

Viral video : ఉదయం నిద్ర లేచింది మొదలు పొద్దుపోయే వరకు ఇలా టిక్ టాక్ లో డ్యాన్స్ చేస్తూ.. వాటిని మొబైల్ ద్వారా రికార్డు చేసి టిక్ టాక్ యాప్ ద్వారా సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తూ.. తమ టాలెంట్ ని ప్రూవ్ చేస్కుంటున్నారు. వారికి వచ్చే లైకులు, కామెంట్లతో తెగ ఆనందపడిపోతుంటారు. అలాగే చాలా మంది వీటి నుంచి సినిమాలు, వీడియోల్లో ఛాన్సులు దక్కించుకుంటున్నారు. తమ డ్యాన్స్ తో వారికంటూ డ్యాన్స్ వేయాలంటే టాలెంట్ తో అవసరం లేదు. అయితే తాజాగా ఓ అమ్మాయి చేసిన డ్యాన్స్ వీడియో నెట్టింట తెగ హల్ చల్ చేస్తోంది. అందమైన ఎక్స్ ప్రెషన్లతో పాటు నడుమంతా ఊపేస్తూ అందాలన్నీ చూపించేస్తోంది.

girl latest dance video

ఈ వీడియోలో కనిపిస్తున్న అమ్మాయి అచ్చమైన తెలుగు అమ్మాయిలా చీర కట్టుకొని తెగ అలరించేస్తోంది. చీర కట్టుతో ఉన్న ఆ అమ్మాయిని చూస్తేనే అబ్బాయిలు తట్టుకోలేరు. అలాంటిది నడుమంతా ఊపేస్తూ ఆమె చేసే డ్యాన్స్ మరింత పిచ్చెక్కించేలా ఉంది. డ్యాన్స్ కు తగ్గట్లుగా కిల్లింగ్ ఎక్స్ ప్రెషన్స్ ఇస్తూ మరింత రెచ్చగొడ్తోంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఏం ఊపుతున్నా, ఏం తిప్పుతున్నావ్ అంటూ చాలా మంది కామెంట్లు చేస్తున్నారు.


Read Also : Viral video : చిరూ పాటకు వృద్ధురాలి డ్యాన్స్.. ఇరగదీసిందిగా!

, , , , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

Join our WhatsApp Channel