Janaki Kalaganaledu March 1 Today Episode : బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు ట్విస్ట్ లతో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తూ దూసుకుపోతుంది. ఇకపోతే ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..
రామచంద్ర,జానకి ఇద్దరూ కలసి కేక్ తయారు చేస్తూ ఉంటారు. అప్పుడు రామచంద్ర నీ చూపులు నా గుండెల్లో మంట రేపుతున్నాయి అంటూ రొమాంటిక్ గా జానకీతో అనగా రామచంద్ర ను అక్కడి నుంచి బయటకు పంపించేస్తుంది జానకి. ఒక జానకి అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత రామచంద్ర కిందపడినట్టు నటిస్తూ ఆమెను నవ్విస్తాడు.
అప్పుడు రామచంద్ర మీరు ఎప్పుడు ఇలా నవ్వుతూనే ఉండాలి అదే మీరు భర్తకు ఇచ్చే గొప్ప బహుమతి అని అంటాడు. ఆ తర్వాత మల్లికా వెన్నెల ను జ్ఞానాంబ వద్దకు తీసుకుని వెళ్ళి అత్తయ్య గారు మీరు సంబంధం ఓకే చేశారు కానీ వెన్నెల ఇష్టమో లేదో అని అడిగాడు అని అడగగా, అప్పుడు వెన్నెల ఈ పెళ్లి నాకు ఇష్టమే అని నవ్వుతూ చెబుతుంది. ఇక మరొక వైపు జానకి కేకులు అన్ని తయారు చేసి పార్సల్ చేసిన వ్యక్తికి ఇచ్చేస్తుంది.
Janaki Kalaganaledu March 1 Today Episode : జానకి కలగనలేదు సీరియల్ ఈ రోజు ట్విస్ట్ ఇదే..
దానితో ఆ వ్యక్తికి జానకి ని పొగుడుతూ ఉండగా అది చూసి జ్ఞానాంబ కూడా చాలా ఆనంద పడుతుంది. అప్పుడు జ్ఞానాంబ నువ్వు వెన్నెల కోసం చూసిన పెళ్లి సంబంధం అత్తయ్య గారికి నచ్చిందట అని జానకీతో అనగా జానకి ఎంతో సంతోషిస్తుంది. అప్పుడు జానకి,రామ తో మీరు నా పక్కన ఉంటే చాలు ఏదైనా చేయగలను అని అంటుంది. అప్పుడు రామచంద్ర కూడా జానకి గారు మీరు కూడా నా పక్కన ఉంటే ఏదైనా చేస్తాను అని ఆనందంగా అంటాడు.
తర్వాత జానకి రామచంద్ర పెళ్లి కి వెళ్తాము అని చెప్పి బయటకు వెళ్తారు. కానీ పెళ్లికి రామచంద్ర మాత్రమే వెళతాడు. ఆ పెళ్లి కి వెళ్ళిన ఒక ఆమె ఆ పెళ్ళికి రామచంద్ర ఒక్కడే వచ్చాడు అన్న ఈ విషయాన్ని జ్ఞానాంబ కు చెబుతుంది. దీనితో జానకి అడ్డంగా బుక్ అయిపోయింది. మరి రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి మరి.
Read Also : Guppedantha Manasu: దేవయాని ప్లాన్ బెడిసికొట్టేలా చేసిన మహేంద్ర..షాక్ లో రిషి.?
- Janaki Kalaganaledu: జ్ఞానాంబని రెచ్చగొడుతున్న మల్లిక.. గోవిందరాజు ఏం చేయనున్నాడు..?
- Janaki Kalaganaledu serial Oct 6 Today Episode : మల్లిక చేసిన పనికి కోపంతో రగిలిపోతున్న జెస్సీ తల్లిదండ్రులు.. ఆనందంలో జ్ఞానాంబ దంపతులు.?
- Janaki Kalaganaledu Sep 13 Today Episode : రామచంద్ర నుంచి తప్పించుకు తిరుగుతున్న అఖిల్.. జరిగిన విషయాలు తలుచుకొని బాధపడుతున్న జానకి..?
