Girls Fighting Video : జుట్లు పీక్కొని కొట్టుకున్న అమ్మాయిలు.. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు!

Updated on: April 6, 2022

Girls Fighting Video : కళాశాలకు వెళ్లే ఇద్దరు అమ్మాయిలు.. ఒక్క సారిగా గొడవకు దిగారు. ఒకరినొకరు కొట్టుకుంటూ విపరీతంగా తిట్టుకున్నారు. వాడు నా లవర్ అంటే నా లవర్ అంటూ జుట్లు పీక్కున్నారు. పక్కనున్న స్నేహితులంతా వద్దని వారిస్తున్నా వినకుండా.. తీవ్రంగా కొట్టుకున్నారు. అయితే ఇది ఎక్కడ, ఎందుకు జరిగిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రముఖ కాలేజీకి చెందిన ఇద్దరు అమ్మాయిలు నడి రోడ్డుపై గొడవకు దిగారు. ఇద్దరూ ఒకరి జుట్లు మరొకరు లాక్కుంటూ విపరీతంగా కొట్టుకున్నారు. ఇందుకు కారణం… వీరిద్దరూ ఓకే అబ్బాయిని ప్రేమించడమేనని తెలుస్తోంది. ఈ ఘటన తమిళనాడు చెన్నైలోని అన్నా నగర్ బస్​ స్టాప్​లో మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది.

ఇందుకు సంబంధించిన దృశ్యాలను అక్కుడున్న విద్యార్థులు వీడియో తీసీ సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అది కాస్తా వైరల్​గా మారింది. దీంతో కాలేజీ యాజమాన్యం విచారణ చేపట్టింది. వీడియోలోని ఈ ఇద్దరు యువతులు ఓకే కాలేజీలో సీనియర్, జూనియర్ అని తెలుస్తోంది.

Advertisement

Read Also : Sri Reddy Fish Curry : నడి సముద్రంలో శ్రీరెడ్డి అందాల విందు.. ఒడ్డున చేపల పులుసు వండి బోల్డ్ బ్యూటీ రచ్చ.. వీడియో..!

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel