Srireddy : పీతల కూర చేసిన హాట్ స్టార్.. శ్రీరెడ్డి వంటకం మాములుగా ఉండదు.. వీడియో చూశారా?

Updated on: April 14, 2022

Srireddy : శ్రీరెడ్డి అనగానే బోల్డ్ నటి అని గుర్తుకు వస్తుంది. ఆమె చుట్టూ ఉన్న వివాదాలు స్పురణకు వస్తాయి. ఆమె ఎంత హాట్ గా ఉంటుందో.. ఆమె వివాదాలు అంతే హాట్ టాపిక్ అవుతాయి. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది శ్రీరెడ్డి.పలు అంశాలపై తనదైన శైలిలో స్పందిస్తూ అభిమానులకు ఎప్పుడూ టచ్ లోనే ఉంటుంది ఈ అమ్మడు. ఈ మధ్య రకరకాల వంటలు కూడా చేస్తోంది.

వాటిని వీడియో తీసి యూట్యూబ్ లో అప్ లోడ్ చేస్తూ వస్తోంది. శ్రీరెడ్డి వంటల వీడియోలకు యూట్యూబ్ లో మంచి వ్యూసే వస్తున్నాయి. అందాల ఆరబోతకు ఎప్పుడూ వెనకాడని ఈ వయ్యారి.. తన వంటల వీడియోల్లోనూ ఏమాత్రం తగ్గడం లేదు. వీలైనంత వరకు తన పరువాలనూ చూపిస్తోంది. ఇక తాజాగా శ్రీరెడ్డి పీతల కూర (Village Style Cooking) చేసి మెప్పించింది. దానికి సంబంధించిన వీడియోను ఆమె యూట్యూబ్ లో పోస్టు చేయగా.. కాసేపట్లేనే ఆ వీడియో వైరల్ గా మారింది.

sri-reddy-cooked-crabs-curry-video-viral
sri-reddy-cooked-crabs-curry-video-viral

ఇటీవలె డ్రగ్స్ కేసుపై శ్రీరెడ్డి స్పందించింది నాగబాబు కుమార్తె నిహారిక డ్రగ్స్ కేసు విషయమై ఈ భామ నోరు విప్పింది. నాగ బాబుపై తీవ్ర విమర్శలు చేసింది. ఆయనను అరేయ్ అంటూ సంబోధించింది. కుమార్తెను సరిగ్గా పెంచలేని నువ్వు నీతులు బోధిస్తావా.. అంటూ ఆయనపై విమర్శల వర్షం కురిపించింది. శ్రీరెడ్డి తన తన యూట్యూబ్ ఛానల్ లో వంటల వీడియోలతు పాటు బ్యూటీ టిప్స్ వీడియోలనూ కూడా పోస్టు చేస్తోంది.

Advertisement

Read Also : Sri Reddy Fish Curry : నడి సముద్రంలో శ్రీరెడ్డి అందాల విందు.. ఒడ్డున చేపల పులుసు వండి బోల్డ్ బ్యూటీ రచ్చ.. వీడియో..!

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel