Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Sri reddy: జబ్బలు కనిపించేలా జాకెట్ వేస్కొని.. ఆవురావురుమంటూ లాగించేసింది!

Sri reddy : శ్రీరెడ్డి గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాస్టింగ్ కౌచ్ పేరుతో అర్ధ నగ్న ప్రదర్శన చేసి మరీ తన నిరసనను వ్యక్తం చేసింది. ఇలా దేశ్ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారి ఆ తర్వాత చెన్నై చెక్కేసింది. మళ్లీ ఇక్కడికే వచ్చి యూట్యూబ్ లో ఓ వంటల ఛానెల్ ని ప్రారంభించింది. అదిరిపోయే వంటలతో పాటు అందాలను ఆరబోస్తూ… తన టాలెంట్ ని ప్రూవ్ చేస్కుంటుంది. ... Read more

By Vinod Kumar

Published on: June 16, 2022 2:32 PM

Updated on: June 16, 2022 2:51 PM

Sri reddy becomes foody

---Advertisement---

Sri reddy : శ్రీరెడ్డి గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాస్టింగ్ కౌచ్ పేరుతో అర్ధ నగ్న ప్రదర్శన చేసి మరీ తన నిరసనను వ్యక్తం చేసింది. ఇలా దేశ్ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారి ఆ తర్వాత చెన్నై చెక్కేసింది. మళ్లీ ఇక్కడికే వచ్చి యూట్యూబ్ లో ఓ వంటల ఛానెల్ ని ప్రారంభించింది. అదిరిపోయే వంటలతో పాటు అందాలను ఆరబోస్తూ… తన టాలెంట్ ని ప్రూవ్ చేస్కుంటుంది. వంటలతో పాటు సామాజిక, రాజకీయ, సినిమాల విషయాలను గురించి తనదైన స్టైల్ లో స్పందిస్తోంది. ఇన్ని రోజులు తాను వండిన వంటకాల గురించి చెబుతూ రచ్చ చేసిన శ్రీరెడ్డి… ఇప్పుడు హోటల్ కి వెళ్లి అక్కడి ఫుడ్ గురించి రివ్యూ ఇచ్చింది.

Sri reddy
Sri reddy

తనకు నచ్చిన వంటకాలను ఆర్డర్ చేస్కొని మరీ వాటి గురించి రివ్యూ ఇచ్చింది. ఈ వీడియోని తన యూట్యూబ్ ఛానెల్ లో పోస్టు చేసింది. అందులో థంబ్ నెయిల్ పై దొబ్బితిని 10కి 6 మార్కులే ఇచ్చిందంటూ రాసుకొచ్చింది. అయితే జబ్బలు కనిపించేలా జాకెట్ ధరించి శ్రీరెడ్డి తెగ ఆరగించింది. కొందరు ఈ అమ్మడుని చూసి ఇలా తిండిబోతులా తయారైందేంటని మండి పడుతున్నారు. కాస్త తక్కువగా తినమ్మా అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు.

https://youtu.be/6NuHO5loH9U

 

, , , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.