Guppedantha Manasu january 20 Today Episode : రాజీవ్ పై కోపంతో రగిలిపోతున్న చక్రపాణి.. రిషి దగ్గరికి వెళ్లిన వసు?

Guppedantha Manasu january 20 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ టైప్ చేయగలరని బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు …

Read more

Updated on: January 20, 2023

Guppedantha Manasu january 20 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ టైప్ చేయగలరని బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో వసుధార, పుష్ప ఇంటికి వెళుతుంది.

ఈరోజు ఎపిసోడ్లో సుమిత్ర వసుకి ఫోన్ చేయడంతో బాగున్నావా అమ్మ అనగా నన్ను మీ నాన్న కంటికి రెప్పలా చూసుకుంటున్నారు అనడంతో వసుధార సంతోష పడుతూ ఉంటుంది. అప్పుడు బాగున్నావా అమ్మవాసు మా గురించి నువ్వేం బెంగ పెట్టుకోకు ధైర్యంగా ఉండు రిషి సార్ ని కలిసావా జరిగింది మొత్తం వివరించావా అని అడుగుతాడు. సార్ ని కలిసే ఉంటావు సార్ ఒప్పుకునే ఉంటాడు రిషి సార్ మంచి మనసు మహారాజు లాంటివాడు నాకు బాగా తెలుసు అంటాడు చక్రపాణి. అప్పుడు నాన్న మీరు రాజీవ్ బావతో జాగ్రత్త అనగా ఆ నా కొడుకు తప్పించుకొని పారిపోయాడు.

Advertisement

ఈసారి నా కళ్ళ ముందు కనిపిస్తే వాని చంపేస్తాను నన్ను వాడు ఎంత మోసం చేశాడు అంటూ కోపంతో రగిలిపోతూ ఉంటాడు చక్రపాణి. మరొకవైపు రిషి సోఫాలో పడుకుని వసుధార గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు. ఆ తర్వాత వసుధార రిషి ఇచ్చిన పూలు వైపు చూస్తూ బాధపడుతూ రిషిని తలుచుకుంటూ ఉంటుంది. అప్పుడు రిషి నేను అమ్మవారి దగ్గరే పెట్టిన పూలు వసుధార ఎందుకు తీసుకుంది వేరే వాళ్ళ భార్యగా ఉన్నప్పుడు నాతో ఎందుకు మాట్లాడాలి అనుకుంటూ ఉంటాడు. తర్వాత వస్తారా నన్ను నేను కాపాడు కోసం కోసం తప్పు చేశానా రిషి సార్ ని బాధపెట్టాను సార్ నన్ను ఎప్పుడు క్షమిస్తాడు అని అనుకుంటూ ఉంటుంది.

తర్వాత వసుధార ఆ పూలను వాట్సాప్ తీసి ఫోటో పెట్టగా అది చూసి మొబైల్ ఫోన్ స్విచాఫ్ చేస్తాడు. ఆ తర్వాత వసుధార రిషి ఈ సార్ చెప్పు జరిగింది చెబుదాము అంటే మీరు నా మాట వినడం లేదు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయరు మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వరు ఎక్కడ ఉన్నారు రిషి సార్ అనుకుంటూ ఉంటుంది. నేను ఎక్కడ ఉన్నానో ఏం చేస్తున్నానో ఏమైపోతున్నానో నాకే అర్థం కావడం లేదు అనుకుంటూ ఉంటాడు రిషి. మరుసటి రోజు ఉదయం వసుధార కాలేజీకి వెళ్లి రిషి తాను గడిపిన క్షణాల్లో గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటుంది. అప్పుడు రిషికి జగతికి ఫోన్ చేయగా వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ధరణికి ఫోన్ చేస్తుంది.

Guppedantha Manasu january 20 Today Episode
Guppedantha Manasu january 20 Today Episode

అప్పుడు ధరణి తనకు కూడా తెలియదు అనడంతో వసు ఫోన్ కట్ చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఆ రిషి వసుధారతో గడిపిన జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉండగా ఇంతలోనే అనుకోకుండా వసుధార కాలేజీ గెస్ట్ హౌస్ కి వస్తుంది. అప్పుడు రిషి వసుధరావు ఒకేసారి తలుపు తీయడంతో వసుధార వెళ్లి ఒడిలో పడుతుంది. అప్పుడు రిషి వసుధార మెడలో ఉన్న తాళిబొట్టును చూసి పక్కకు వెళ్లి నిలబడతాడు. ఎస్సీ సార్ నేను మీతో మాట్లాడాలి అనడంతో నువ్వు మాట్లాడడానికి ఏమీ లేదు నేను వినాల్సిన అవసరం అంతకంటే లేదు ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళిపో బస్సు అని అంటాడు.

Advertisement

నేను చెప్పేది ఒక్కసారి వినండి సార్ అనగా నువ్వేం చెప్పొద్దు నేనేం వినను అంటాడు రిషి. నువ్వేం చెప్పొద్దు దయచేసి వెళ్ళు అని చేతులు జోడించి అడుగుతాడు రిషి. ఇప్పుడు ఏం చేయాలో నాకు తెలుసు అని వసుధార వాట్సాప్ ఓపెన్ చేసి మహేంద్ర సార్ రిషి సార్ కాలేజ్ గెస్ట్ హౌస్ లో ఉన్నారు సార్ మనసు బాగోలేదు వచ్చి తీసుకెళ్లండి అని వాయిస్ మెసేజ్ పెడుతుంది. నువ్వేం చేస్తున్నావు మా డాడీకి ఎవరు చెప్పమన్నారు అనడంతో మీరు ఇంటికి వెళ్ళండి సార్ అనగానే నేను ఎక్కడ ఉంటే నీకెందుకు అని అంటాడు రిషి.

సర్ ఇంటికి వెళ్ళండి అనడంతో మర్యాదగా నువ్వు వెళ్తావా నేను వెళ్ళిపోవాలా వసుధార అని గట్టిగా అరవడంతో వసుధార అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు రిషి బాధపడుతూ ఉంటాడు. మరొకవైపు మహేంద్ర దేవయానికి అసలు విషయం చెప్పడంతో రిషి కాలేజీలో ఉండడం ఏంటి ఏం జరుగుతోంది మహేంద్ర మీరంతా ఏం చేస్తున్నారు ఆ వసుధార రిషి దగ్గరికి వెళ్లడం ఏంటి మీకేం పట్టడం లేదా అని ఇంట్లో అందరిపై సీరియస్ అవుతూ ఉంటుంది దేవయాని.

Read Also : Guppedantha Manasu january 19 Today Episode : వసుధారపై సీరియస్ అయిన రిషి.. సుమిత్రని జాగ్రత్తగా చూసుకుంటున్న చక్రపాణి.?

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Tufan9 Telugu News And Updates Breaking News All over World

Join our WhatsApp Channel