Rashmika Mandanna : శ్రీవల్లి.. రష్మిక రచ్చ.. ఇంతగా అందాలు ఆరబోస్తే.. కుర్రకారు ఆగేదెట్టా.. వీడియో..!

Rashmika Mandanna : శ్రీవల్లి.. రష్మిక మందన రచ్చ మామూలుగా లేదుగా.. ఏం రచ్చ.. అందాలను ఆరబోస్తూ కుర్రకారు మదిని ఊసుగొల్పుతోంది. ఈ కన్నడ బామ.. వరుస సినిమాలతో బిజీబిజీగా మారిపోయింది. విజయ్ దేవరకొండ మూవీ గీతాగోవిందం మూవీతో రష్మి మంచి హిట్ అందుకుంది. ఆ తర్వాత డియర్ కామ్రెడ్ వంటి సినిమాలతో మళ్లీ విజయ్ దేవరకొండతో కలిసి నటించింది. ఆ తర్వాత తెలుగులో పలు సినిమాల్లో నటించిన రష్మిక.. పుష్ప మూవీతో రేంజ్ మారిపోయింది. శ్రీవల్లి, సామిసామి పాటలతో రష్మిక క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.

రష్మిక టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లోనూ సినిమా ఛాన్స్ లు దక్కించుకుంటూ టాప్ హీరోయిన్ గా నిలిచింది. కన్నడ మూవీల్లో చిన్న సినిమాలతో మొదలైన రష్మి జెర్నీ.. తెలుగులో చలో మూవీతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తిరుగు చూసుకోకుండా చేతినిండా సినిమాలతో బిజీబిజీగా మారిపోయింది. రష్మీక చేసిన ప్రతి సినిమా సూపర్ హిట్ కావడంతో మందన సినిమాలకు ఫుల్ డిమాండ్ పెరిగిపోయింది.

Rashmika Mandanna : Actress Rashmika Mandanna Srivalli Bold PhotoShoot Video Viral on Social Media
Rashmika Mandanna : Actress Rashmika Mandanna Srivalli Bold PhotoShoot Video Viral on Social Media

అటు కన్నడతో పాటు తెలుగులోనూ తనకంటూ అభిమానులను సంపాదించుకుంది రష్మిక మందన.. తన సోషల్ అకౌంట్లలోనూ ఎప్పటికప్పుడూ యాక్టివ్ ఉంటూ లేటెస్ట్ ఫొటోలను రష్మిక షేర్ చేస్తుంటుంది. రష్మి చేసే ప్రతి వీడియో, ఫొటోలకు ఫుల్ క్రేజ్ తెచ్చిపెట్టడంతో మిలియన్ల వ్యూస్ వచ్చి పడుతున్నాయి. తన పెళ్లి, రిలేషన్ షిప్ గురించి నెట్టింట్లో రుమర్లు వస్తున్నా అవేమి పట్టించుకోకుండా కెరీర్ పైనే రష్మీక ఫోకస్ పెట్టింది.

Advertisement

తనపై ఏమైనా రుమర్లు వచ్చినా జెస్ట్ నవ్వేసి తన పని తాను చేసుకుపోతోంది. పుష్ప మూవీ ఫస్ట్ పార్ట్ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో నెక్స్ట్ పుష్ప మూవీ పార్టీ 2 కోసం రష్మిక ప్రిపేర్ అవుతోంది. ప్రస్తుతం తాను చేసిన ఓ ఫొటో షూట్ కు సంబంధించిన వీడియోను పోస్టు చేయడంతో తెగ వైరల్ అవుతోంది. ఇందులో రష్మిక గ్లామర్ డోసు గట్టిగానే పెంచేస్తూ ఫొటోలకు పోజులిస్తూ కుర్రకారులో సెగలు పుట్టిస్తోంది.

Read Also : Rashmika: బాలీవుడ్ ఇండస్ట్రీలో మరో ఛాన్స్ దక్కించుకున్న రష్మిక.. అదృష్టం మామూలుగా లేదుగా!

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel