వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Rashmika: బాలీవుడ్ ఇండస్ట్రీలో మరో ఛాన్స్ దక్కించుకున్న రష్మిక.. అదృష్టం మామూలుగా లేదుగా!

Rashmika: టాలీవుడ్ బ్యూటీ నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం రష్మిక మందన్న వరుసగా సినిమా అవకాశాలు అందుకుంటూ సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే చేతి నిండా బోలెడు ప్రాజెక్టులతో బిజీగా ఉంది. టాలీవుడ్ తో పాటు బాలీవుడ్, కోలీవుడ్ సినిమాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే స్తోంది. ఇదిలా ఉంటే తాజాగా రష్మిక మందన్న కు సంబంధించి మరొక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ... Read more

By Ramesh Babu

Published on: March 30, 2022 3:22 PM

Updated on: March 30, 2022 3:22 PM

---Advertisement---

Rashmika: టాలీవుడ్ బ్యూటీ నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం రష్మిక మందన్న వరుసగా సినిమా అవకాశాలు అందుకుంటూ సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే చేతి నిండా బోలెడు ప్రాజెక్టులతో బిజీగా ఉంది. టాలీవుడ్ తో పాటు బాలీవుడ్, కోలీవుడ్ సినిమాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే స్తోంది. ఇదిలా ఉంటే తాజాగా రష్మిక మందన్న కు సంబంధించి మరొక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే..

దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ప్రస్తుతం బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ తో కలిసి యానిమల్ అనే సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ కోసం రష్మిక మందన్న సంప్రదించినట్టు, అంతేకాకుండా సందీప్, రష్మిక తో కలసి సంప్రదింపులు కూడా చేసినట్లు కూడా వార్తలు వినిపించాయి. కానీ తాజాగా అందిన సమాచారం ప్రకారం ఏకంగా ఆ సినిమాలో హీరోయిన్ రష్మిక నీ ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. మరి ఈ విషయంపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. ఇకపోతే హీరోయిన్ రష్మిక మందన విషయానికి వస్తే.. రష్మిక మందన్న నటించిన పుష్ప సినిమా ఇటీవలే విడుదలైన విషయం తెలిసిందే.

ఈ సినిమాలో రష్మిక నటనకు గాను పలువురు ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపించారు. అంతేకాకుండా ఈ సినిమాలో శ్రీవల్లి పాత్రతో ఒక్కసారిగా పాన్ ఇండియా లెవెల్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది.డీ గ్లామర్ పాత్రలో నటించినప్పటికీ ప్రేక్షకులను అలరించి తన అందం అభినయం నటనతో ఆకట్టుకుంది. అదే ఊపుతో ప్రస్తుతం వరుసగా సినిమా అవకాశాలు అందుకుంటూ ఫుల్ జోష్ మీద ఉంది. రష్మిక మందన్న కెరిర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటుంది.అదే విధంగా తన సినిమాలకు సంబంధించిన విషయాల గురించి కూడా పెంచుకుంటూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే అప్పుడప్పుడు సోషల్ మీడియాలో హాట్ ఫోటో షూట్ లతో కుర్రకారుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తూ ఉంటుంది.

, , ,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

Join our WhatsApp Channel