వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Ashu reddy : అషు రెడ్డిపై దారుణమైన ట్రోల్స్.. ప్లాస్టిక్ సర్జరీ, మేకప్ ఫేస్ అంటూ కామెంట్లు!

Ashu reddy : తెలుగు ప్రేక్షకులకు అషు రెడ్డి తెలియని వారుండరు అంటే అతశయోక్తి కాదు. అయితే సోషల్ మీడియా యూజర్లకు ఆమె గురించి మరింత ఎక్కువే తెలుస్తుంది. అయితే ఎప్పటికప్పుడు ట్రెండ్ ని ఫాలో అవుతూ… తన గ్లామరస్ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తుంది. ఆమె ఫొటోలు చూసిన కుర్రకారు పిచ్చెక్కకుండా ఉండరు. ఎందుకంటే అంతగా అందాన్ని చూపించేస్తుంటుంది. బిగ్ బాస్ 3 ఆఫర్ కొట్టేసిన ఈమె… తాజాగా బిగ్ బాస్ ఓటీటీ నాన్ ... Read more

By Vinod Kumar

Published on: May 29, 2022 9:00 AM

Updated on: May 29, 2022 10:11 AM

Ashu reddy

---Advertisement---

Ashu reddy : తెలుగు ప్రేక్షకులకు అషు రెడ్డి తెలియని వారుండరు అంటే అతశయోక్తి కాదు. అయితే సోషల్ మీడియా యూజర్లకు ఆమె గురించి మరింత ఎక్కువే తెలుస్తుంది. అయితే ఎప్పటికప్పుడు ట్రెండ్ ని ఫాలో అవుతూ… తన గ్లామరస్ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తుంది. ఆమె ఫొటోలు చూసిన కుర్రకారు పిచ్చెక్కకుండా ఉండరు. ఎందుకంటే అంతగా అందాన్ని చూపించేస్తుంటుంది. బిగ్ బాస్ 3 ఆఫర్ కొట్టేసిన ఈమె… తాజాగా బిగ్ బాస్ ఓటీటీ నాన్ స్టాప్ లో కూడా పాల్గొంది.

Ashu reddy
Ashu reddy

అయితే అందులో తనతో పాటు పాల్గొన్న అజయ్ తో కలిసి తాజాగా ఓ రీల్ చేసింది. కాలం మారిపోయి పద్దతులు మారాయి కానీ నాకు కనుక స్వయంవరం పెడితే ఎంత మంది రాజులు గుర్రాలు వేస్కొని వచ్చే వారో తెలుసా అని అనుష్క డైలాగ్ చెప్పింది అషురెడ్డి. ఈ డైలాగ్ విన్న అజయ్.. అషు తలపై ఒక్కటి ఇస్తాడు. ఈ వీడియోను తన ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసిన అషూ మనసులోని మాటను కామెంట్ చేయండంటూ క్యాఫ్షన్ ఇచ్చింది. ఇది చూసిన వారంతా అషుపై దారుణమైన ట్రోల్స్ చేశారు.

ముందు మేకప్ తీసి రీల్ చెయ్.. గుర్రాలు కదా.. కనీసం గాడిదలను వేసుకుని కూడా రారు అంటూ ఒక నెటిజెన్ రాసుకొచ్చింది. ముందు స్నానం చేయమ్మా.. కంపు కొడుతోంది.. ఆ తర్వాత రీల్ చెయ్ అంటూ ఓ నెటిజెన్ కామెంట్ చేశాడు. అలాగే మరొకరు నీ ప్లాస్టిక్ సర్జరీ.. మేకప్ ఫేస్ కి అంత సీన్ లేదులే ఉంటూ దారణంగా కామెంట్లు చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Ashu Reddy (@ashu_uuu)


Read Also : Ashu Reddy: డ్రైవర్ ని పెళ్లి చేసుకుంటే తప్పేంటి… కాబోయే వాడి గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన అషురెడ్డి!

, , , , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

Join our WhatsApp Channel