Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Insta new features : ఇన్ స్టాగ్రామ్ యూజర్లకు గుడ్ న్యూస్.. అదిరిపోయే ఫీచర్లు!

Insta new features : ఇన్ స్టా గ్రామ్ యూజర్లకు ఆ సంస్థ ఓ గుడ్ న్యూస్ చెప్పింది. ఫొటో షేరింగ్ ప్లాట్ ఫారమ్ ఇన్ స్టా గ్రామ్ యూజర్ల సరికొత్త ఫీచర్లను తీసుకొచ్చింది. రీల్స్ ను ఫేస్ బుక్ లో పోస్ట్ చేయడం మరింత సులువు కానుంది. అంతే కాదండోయ్ వీడియో క్రియేటర్ల కోసం ఏకంగా మూడు కొత్త ఫీచర్లను తీసుకొచ్చింది. ఇన్ స్టా గ్రామ్ నుంచి ఫేస్ బుక్ కి క్రాస్ పోస్టింగ్ తో ... Read more

By Vinod Kumar

Published on: August 18, 2022 3:00 PM

Updated on: August 18, 2022 3:15 PM

Now everyone can crosspost reels instagram

---Advertisement---

Insta new features : ఇన్ స్టా గ్రామ్ యూజర్లకు ఆ సంస్థ ఓ గుడ్ న్యూస్ చెప్పింది. ఫొటో షేరింగ్ ప్లాట్ ఫారమ్ ఇన్ స్టా గ్రామ్ యూజర్ల సరికొత్త ఫీచర్లను తీసుకొచ్చింది. రీల్స్ ను ఫేస్ బుక్ లో పోస్ట్ చేయడం మరింత సులువు కానుంది. అంతే కాదండోయ్ వీడియో క్రియేటర్ల కోసం ఏకంగా మూడు కొత్త ఫీచర్లను తీసుకొచ్చింది. ఇన్ స్టా గ్రామ్ నుంచి ఫేస్ బుక్ కి క్రాస్ పోస్టింగ్ తో సహా రీల్స్ కు కొత్త ఫీచర్లు, అప్ డేట్ ను విడుదల చేస్తున్నట్లు తాజాగా ప్రకటించింది.

Now everyone can crosspost reels instagram
Now everyone can crosspost reels instagram

ముఖ్యంగా ఇన్ స్టా రీల్స్ కు వస్తున్న భారీ క్రేజ్ కారణఁగా ఇన్ స్టా నుంచి ఫేస్ బుక్ కు క్రాస్ పోస్టింగ్ చేస్కునే అవకాశాన్ని కల్పిస్తోంది. దీంతో పాటు పాపులర్ అయిన యాడ్ యువర్స్ స్టిక్కర్ ఫీచర్ ను రీల్స్ లోనూ తీసుకొచ్చేందుకు ప్రయ్తనాలు చేస్తోంది. ఇక మూడవదిగా ఎఫ్ బీలో రీల్స్ రీచ్, యావరేజ్ వ్యూస్ టైం, టోటల్ వ్యూస్ టైంను తెలుసుకునే అవకాశం కూడా యూజర్లకు కల్గనుది.

Advertisement

ప్రస్తుతం టెస్టింగ్ స్టేజ్ లో ఉన్న ఈ ఫీచర్లను త్వరలోనే యూజర్లకు అందుబాటులోకి తీసుకురాబోతుంది. మైక్రో బ్లాకింగ్ సైట్ ట్విట్టర్ లో ఫొటో షేరింగ్ ప్లాట్ ఫారమ్ హెచ్ అడమ్ మెస్సేరి కొత్త రీల్స్ అప్ డేట్స్ ను ప్రకటించారు.

Read ALSO : Whats app: అధిక ఫీచర్లు ఉన్నాయని “హే వాట్సాప్” వాడరంటే.. ఇక మీ పని అంతే!

, , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.