వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Anchor anasuya: ముసలిదానివి అయ్యావంటూ యాంకర్ అనసూయపై ట్రోల్స్..!

Anchor anasuya: హాట్ అండ్ బోల్డ్ యాంకర్ గా పేరు తెచ్చుకున్న యాంకర్ అనసూయ గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఇద్దరు పిల్లల తల్లి అయినా కూడా అనయూస మస్త్ అందంగా ఉంటుంది. రోజురోజుకీ తరగాల్సిన అందం.. మరింత పెరిగిపోతుందని చాలా మంది కొన్ని వందల సార్లు అన్నారు. అయితే ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు.. తనకు సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్లను ఎప్పటికప్పుడు ... Read more

By Vinod Kumar

Published on: June 17, 2022 3:00 PM

Updated on: June 17, 2022 12:48 PM

---Advertisement---

Anchor anasuya: హాట్ అండ్ బోల్డ్ యాంకర్ గా పేరు తెచ్చుకున్న యాంకర్ అనసూయ గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఇద్దరు పిల్లల తల్లి అయినా కూడా అనయూస మస్త్ అందంగా ఉంటుంది. రోజురోజుకీ తరగాల్సిన అందం.. మరింత పెరిగిపోతుందని చాలా మంది కొన్ని వందల సార్లు అన్నారు. అయితే ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు.. తనకు సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్లను ఎప్పటికప్పుడు తన అభిమానులతో పంచుకుంటుంది. అయితే తాజాగా ఆమె చేసిన ఫొటోలు చూసిన అభిమానులు మురిసిపోతుండగా… కొందరు మాత్రం ట్రోల్స్ చేస్తున్నారు.

ముసలి దానిలా కనిపిస్తున్నావటూ, ముఖంలో గ్లో తగ్గిందని, మేకప్ సరిగ్గా వేసుకోలేదా అని, అసలైన వయసు బయపడిందని, మేకప్, డ్రెస్సింగ్ బాలేదని… ఇలా చాలా కామెంట్లు చేస్తున్నారు. పాజిటివ్ కామెంట్ల కంటే నెగటివ్ కామెంట్లే ఎక్కువ చేస్తున్నారు. అయితే నిజంగానే ఈ ఫొటోల్లో ఆమె ఫేస్ ముడతలుగా, కాస్త డిఫరెంట్గా ఉంది. మేకప్ సరిగా లేదు, జుట్టు కూడా వేరోలా ఉంది. ఫొటోల్లో సరిగా పడలేదో లేక అదో స్థాయిలో ఉందోకాని ఆ ఫొటోలు అస్సలే బాగాలేవు. వాటిని చూసిన వారంతా చేసిన కామెంట్లకు మరి అనసూయ స్పందిస్తుందో లేదో చూడాలి.

 

View this post on Instagram

 

A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya)

, , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

Join our WhatsApp Channel