Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

LPG Cylinder Price : సామాన్యులకు మళ్లీ షాక్.. భారీగా పెరిగిన వంటగ్యాస్ ధర.. ఎంతంటే?

LPG Cylinder Price : సామ్యానులకు మళ్లీ షాక్.. భారీగా వంటగ్యాస్ ధరలు పెరిగిపోయాయి. బుధవారం (జూలై 6) నుంచి కొత్త గ్యాస్ సిలిండర్ ధరలు అమల్లోకి వచ్చేశాయి. పేద, మధ్యతరగాతి వర్గాల నెత్తిన గ్యాస్ బండ భారం పడింది. దేశీయ చమురు సంస్థలు వంటగ్యాస్ వినియోగదారులకు షాకిచ్చాయి. గృహావసరాలకు వాడే 14.2 కిలోల సిలిండర్‌ ధర మళ్లీ పెరిగింది. సిలిండర్ ధరను రూ.50 పెంచుతూ చమురు సంస్థలు వెల్లడించాయి. దాంతో గ్యాస్‌ సిలిండర్ రేటు రూ.1100 ... Read more

By Vinod Kumar

Published on: July 6, 2022 1:01 PM

Updated on: July 6, 2022 1:01 PM

LPG Cylinder Price Hike Again, Cylinder New Prices will effect from Today

---Advertisement---

LPG Cylinder Price : సామ్యానులకు మళ్లీ షాక్.. భారీగా వంటగ్యాస్ ధరలు పెరిగిపోయాయి. బుధవారం (జూలై 6) నుంచి కొత్త గ్యాస్ సిలిండర్ ధరలు అమల్లోకి వచ్చేశాయి. పేద, మధ్యతరగాతి వర్గాల నెత్తిన గ్యాస్ బండ భారం పడింది. దేశీయ చమురు సంస్థలు వంటగ్యాస్ వినియోగదారులకు షాకిచ్చాయి. గృహావసరాలకు వాడే 14.2 కిలోల సిలిండర్‌ ధర మళ్లీ పెరిగింది. సిలిండర్ ధరను రూ.50 పెంచుతూ చమురు సంస్థలు వెల్లడించాయి.

దాంతో గ్యాస్‌ సిలిండర్ రేటు రూ.1100 పెరిగింది. పెట్రో ధరల పెరుగుదలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సామన్యులపై గ్యాస్ ధర పెరగడం మరింత భారాన్ని పెంచింది. కొత్తగా పెంచిన గ్యాస్ సిలిండర్ ధర దేశరాజధాన ఢిల్లీలో ప్రస్తుత గ్యాస్ సిలిండర్ ( రూ.1003) ధర రూ.1053కు చేరుకుంది.

Advertisement
LPG Cylinder Price Hike Again, Cylinder New Prices will effect from Today
LPG Cylinder Price Hike Again, Cylinder New Prices will effect from Today

హైదరాబాద్లో గ్యాస్‌ బండ ధర రూ.1055 నుంచి రూ.1105కు చేరింది. ప్రతి నెల 1న గ్యాస్ ధరలను చమురు సంస్థలు మార్చేస్తున్నాయి. ఈ నెల 1న 19 కేజీల కమర్షియల్ సిలిండర్‌ ధరను రూ.183.50 మేర తగ్గించాయి. అదే నెలలో 5 రోజులు గడిచిన తర్వాత డొమెస్టిక్ గ్యాస్‌ సిలిండర్ ధరను పెంచేశాయి. పెంచిన గ్యాస్‌ సిలిండర్‌ ధరలు ఈరోజు నుంచే అమల్లోకి వచ్చేశాయి.

Read Also : PV Sindhu: బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధులో ఈ యాంగిల్ కూడా ఉందా… రీమిక్స్ సాంగ్ కు

, ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.