Krishna Bhagavan: జబర్దస్త్ వర్షపై కృష్ణ భగవాన్ జోకులు.. ఏమన్నాడంటే?

Krishna Bhagavan: కామెడీ షో జబర్దస్త్ తో చాలా మంది కమెడియన్లే పాపులర్ అయ్యారు. ఈ షో ద్వారా ఎక్కువగా మగవారే పాపులారిటీ సంపాదించారు. కానీ లేడీ కమెడియన్లు కూడా అదరగొట్టారు. అలా జనాదారణ పొందిన లేడీ కమెడియన్లలో వర్ష ఒకరు. జబర్దస్త్ ఒక్కటే కాదు.. బుల్లితెర సీరియల్స్ కూడా వర్ష చేస్తున్నారు. శ్రీదేవి డ్రామా కెంపనీలోనూ మెప్పిస్తున్నారు. అయితే ఆమె ఫేమస్ అయింది మాత్రం జబర్దస్త్ ప్రోగ్రాంతోనే. ఈ షోలో వర్ష ఇమాన్యల్ లవ్ ట్రాక్ చూస్తే పడి పడి నవ్వాల్సిందే. అయితే కేవలం టీఆర్పీ కోసమే వీరిద్దరూ జంటగా నటిస్తున్నారు. కానీ చూసేందుకు అమ్మాయిలా ఉన్నా వాయిస్ మాత్రం మగాడిలా ఉంటుందంటూ చాలా మందే ఆమెపై సెటైర్లు వేస్తుంటారు.

తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీకి ఎపిసోడ్ కి సంబధించిన ప్రోమో వచ్చింది. ఈ ఎపిసోడ్ లో టాలీవుడ్ కమెడియన్ కృష్ణ భవన్ గెస్ట్ గా వచ్చారు. ఆయన కామెడీ టైమింగ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఎపిసోడ్ లో ఆయన కంటెంస్టెంట్లపై పంచులు వేశారు. ఈ ఎపిసోడ్ లో నా కొడుకు అనే కాన్సెప్్ తో కార్యక్రమాన్ని నిర్వహించారు. చిన్నతనంలో తప్పిపోయిన కృష్ణ భగవాన్ కూతురు, కొడుకు కోసం పడ్డారు. ఆ క్రమంలో ఆది, రాం ప్రసాద్ ు కొడుకు నేనంటే నేను అని పోటీ పడ్డారు. కృష్ణ భగవాన్ మాత్రం నా కొడుకులు దొంగనా కొడుకులు అంటూ సెటైర్ వేశారు. వర్ష కూడా ముందుకొచ్చి నాన్న నేనే నీ కూతుర్ని అని అంటుంది. అవును వీడే నా కొడుకు అని కృష్ణ భగవాన్ అంటారు. దీంతో ఎవరూ కూడా వర్షను అమ్మాయిలా ట్రీట్ చేయడం లేదనిపిస్తోంది.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel