Viral video: అమ్మాయి వేస్కున్న బంగారమే కాదండోయ్.. ఆమె డ్యాన్స్ చూసినా ఆశ్చర్యపోవాల్సిందే!

Viral video: ఒకప్పుడు చేసే పెళ్లిళ్లకు, ఇప్పటి పెళ్లిళ్లకు చాలా తేడా ఉంది. నాడు చాలా మంది సింపుల్ గా చేసేవాళఅలు. కానీ ప్రస్తుతం వారు తాహతుకు మించినా సరే గ్రాండ్ గా చేస్తున్నారు. నిశ్చితార్థం పెట్టుకున్నప్పటి నుంచి అమ్మాయిని అత్తారింటికి పంపి.. పోస్ట్ వెడ్డింగ్ ఫొటో షూట్ అయ్యే వరకూ అన్నీ సందడ్లు చేస్తున్నారు. సినిమా రేంజ్ లో పెళ్లి వీడియోలు చిత్రీకరించుకుంటున్నారు. అయితే ఇందులో పెళ్లికి వచ్చిన వారితో పాటు వధూవరులిద్దరూ డ్యాన్స్ చేస్తూ… తెగ ఎంజాయ్ చేసేస్తున్నారు. ఇప్పడంతా ఇదేనండి ట్రెండ్.

అయితే తాజాగా ఓ పెళ్లి కూతురు అందంగా ముస్తాబై.. అదిరిపోయే స్టెప్పులు వేసింది. ఆమె వేసుకున్న బంగారంతో పాటు ఆమె చేసిన డ్యాన్స్ ను చూసి అంతా షాకయ్యారు. కారులో నుంచే డ్యాన్స్ స్టార్ చేసి.. పెళ్లి మండపం పైకి వచ్చే దాక స్టెప్పులు వేస్తూనే ఉంది ఆ అమ్మాయి. ఈ వీడియో చూసిన వారంతా చాలా బాగుందంటూ కామెంట్లు చేస్తున్నారు. ఎలాంటి బెరుకు, భయం లేకుండా మీరు గ్రేస్ ఫుల్ గా చేసిన డ్యాన్స్ అదిరిందంటూ మెచ్చుకుంటున్నారు. మీరూ ఓ సారి ఆ పెళ్లి కూతురు డ్యాన్స్ చూసేయండి.

Advertisement

 

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel