Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

Viral Video: అడుగు దూరంలో చావు ఉందని తెలిసి సాహసం చేసిన తండ్రి.. వీడియో వైరల్!

Viral Video: సాధారణంగా కొన్ని సాహసాలు ప్రమాదకరమని తెలిసినప్పటికీ కొందరు అలాంటి సాహసాలు చేయడానికి సిద్ధంగా ఉంటారు.అయితే ఇలాంటి సాహసాలు చేస్తున్న సమయంలో ఒంట్లో వణుకు బెదురు ఎదురు తప్పనిసరిగా ఉంటుంది. ఈ క్రమంలోనే ఇలాంటి సంఘటనకు సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో భాగంగా తండ్రి కొడుకులు చేపల వేట కోసం వెళ్లారు. ఈ చేపల వేటలో భాగంగా కొడుకు పెద్ద చేప పడటంతో ఆ చేపను ... Read more

By Ramesh Babu

Published on: May 11, 2022 3:23 PM

Updated on: May 11, 2022 3:23 PM

---Advertisement---

Viral Video: సాధారణంగా కొన్ని సాహసాలు ప్రమాదకరమని తెలిసినప్పటికీ కొందరు అలాంటి సాహసాలు చేయడానికి సిద్ధంగా ఉంటారు.అయితే ఇలాంటి సాహసాలు చేస్తున్న సమయంలో ఒంట్లో వణుకు బెదురు ఎదురు తప్పనిసరిగా ఉంటుంది. ఈ క్రమంలోనే ఇలాంటి సంఘటనకు సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో భాగంగా తండ్రి కొడుకులు చేపల వేట కోసం వెళ్లారు. ఈ చేపల వేటలో భాగంగా కొడుకు పెద్ద చేప పడటంతో ఆ చేపను ఒడ్డుకు చేరుస్తున్నారు.

Advertisement

ఈ క్రమంలోనే 4 అడుగుల పొడవు గల పెద్ద మొసలి ఆ చేపను వెంటాడుతూ వచ్చింది. ఈ విధంగా ముసలి రావడంతో ఆ కుమారుడు చేపను త్వరగా ఒడ్డుకు చేర్చారు. అయితే చేపను ఒడ్డుకు చేరుస్తున్న క్రమంలో అతను పెట్టుకున్న టోపీ కిందకు పడిపోయింది. ఇక అదే సమయంలో ముసలి కూడా దాదాపు ఒడ్డుకు చేరుకుంది. అయితే తన కొడుకు టోపీ కింద పడిపోవడంతో అడుగు దూరంలో చావు ఉందని తెలిసినా కూడా ఆ తండ్రి టోపీ కోసం ముందుకు కదిలాడు.

 

 

View this post on Instagram

 

Advertisement

A post shared by Scott Roscarel (@nuffblokescotty)

అయితే వెంటనే ముసలి బారిన పడకుండా టోపీ అందుకున్నారు. ఈ విధంగా ఒక అడుగు దూరంలో ముసలి రూపంలో చావు ఉందని తెలిసిన ఆయన ఎంతో ధైర్యం చేశారు. ఇలా విజయవంతంగా టోపీ అందుకొని రావడంతో ఇకపై ఇలాంటి సాహసాలు చేయకూడదని తండ్రీకొడుకులు భావించారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

, , , , , ,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.