Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Ashu reddy: అషు, అజయ్, స్రవంతిల వీడియో చూస్తే షాకవ్వాల్సిందే.. ఎందుకంటే?

Ashu reddy: బిగ్ బాస్ ఓటీటీ ద్వారా ఫేమ్ సంపాదించుకున్న అజయ్, స్రవంతి చొక్కారపుల గురించి అలాగే అషు రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఈ ముగ్గురు.. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు చాలా స్నేహంగా ఉండేవాళ్లు. అయితే తాజాగా వీరు ముగ్గురూ కలిసి చేస్తున్న రచ్చ చూస్తుంటే.. వాట్ ఇస్ దిస్ అనకుండా ఉండలేం. అలాగే వీరు ఎలాంటి వీడియో చేసినా నెట్టింట్లో ... Read more

By Vinod Kumar

Published on: June 26, 2022 9:09 AM

Updated on: June 26, 2022 9:09 AM

---Advertisement---

Ashu reddy: బిగ్ బాస్ ఓటీటీ ద్వారా ఫేమ్ సంపాదించుకున్న అజయ్, స్రవంతి చొక్కారపుల గురించి అలాగే అషు రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఈ ముగ్గురు.. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు చాలా స్నేహంగా ఉండేవాళ్లు. అయితే తాజాగా వీరు ముగ్గురూ కలిసి చేస్తున్న రచ్చ చూస్తుంటే.. వాట్ ఇస్ దిస్ అనకుండా ఉండలేం. అలాగే వీరు ఎలాంటి వీడియో చేసినా నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.

Advertisement

ఇప్పుడు ఈ ముగ్గురూ కలిసి బీచుల్లో వీడియోలు చేసి సోషల్ మీడియాలో పెడ్తున్నారు. ఇది చూసిన వారంతా గోవాకు వెళ్లి ఉండవచ్చని అనుకుంటున్నారు. అయితే గోవా వీధుల్లో వీరు చేసిన అల్లరికి సంహంధించిన ఓ రీల్ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఈ రీల్ వీడియో అషు రెడ్డి షేర్ చేసింది. ఇందులో అషూ, స్రవంతి ఇద్దరూ కలిసి బీరు తాగినట్లు ఉంది. అలా తాగుబోతులు, తిరుగుబోతున్నా ఈ రీల్ వీడియోలో కనిపించారు. మొత్తానికి ఈ వీడియో చూసిన నెటిజెన్లు తెగ ఫైర్ అవుతున్నారు. ఇలానే బాగా తాగి.. డ్రైవ్ చేస్తూ.. అమాయకులను చంపేంయండంటూ కామెంట్లు చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Ashu Reddy (@ashu_uuu)

Advertisement

, , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.