Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

Boda kakarakaya : బోడ కాకరకాయ అన్ని రోగాలకు చెక్ పెడ్తుంది.. క్యాన్సర్‌కు కూడా!

Boda kakarakaya : బోడ కాకరకాయ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. దీన్ని తరచుగా తినమని ఆహార నిపుణులు సలహా ఇస్తుంటారు. అందులో ఆకుపచ్చ కూరగాయలు టాప్ లిస్టులో ఉన్నాయి. మన శరీరానికి కావాల్సిన పోషకాలు అందితే అనేక రోగాల నుంచి రక్షణ లభిస్తుంది. అలాంటి కూరగాయల్లో బోడకాకర కాయ ఒఖి. లిచీ లాగా ఉండే దీని ఆకారం చూస్తూ చాలా ముద్దుగా అనిపిస్తుంది. మధుమేహం అనేది సంక్ష్లిప్తమైన వ్యాధి. దీనిలో ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ ... Read more

By Vinod Kumar

Published on: October 21, 2022 6:00 PM

Updated on: October 22, 2022 9:58 AM

---Advertisement---

Boda kakarakaya : బోడ కాకరకాయ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. దీన్ని తరచుగా తినమని ఆహార నిపుణులు సలహా ఇస్తుంటారు. అందులో ఆకుపచ్చ కూరగాయలు టాప్ లిస్టులో ఉన్నాయి. మన శరీరానికి కావాల్సిన పోషకాలు అందితే అనేక రోగాల నుంచి రక్షణ లభిస్తుంది. అలాంటి కూరగాయల్లో బోడకాకర కాయ ఒఖి. లిచీ లాగా ఉండే దీని ఆకారం చూస్తూ చాలా ముద్దుగా అనిపిస్తుంది.

Boda kakarakaya
Boda kakarakaya

మధుమేహం అనేది సంక్ష్లిప్తమైన వ్యాధి. దీనిలో ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. లేకపోతే ఆరోగ్యం ఎప్పుడైనా క్షీణించవచ్చు. బోడ కాకరకాయలో ఫైబర్ పరిమాణం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడం సులుభం అవుతుంది. మారుతున్న కాలానుగుణంగా జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటిని తగ్గించడంలో కూడా బోడ కాకరకాయ ప్రముఖ పాత్ర పోషిస్తుంది.

Advertisement

క్యాన్సర్ ఒక ప్రమాదకరమైన వ్యాధి. ఇది చాలా సార్లు ప్రాణాంతకం అని నిరూపిస్తుంది. దాన్ని నివారించడానికి మీరు క్రమం తప్పకుండా బోడ కాకరకాయ తినాలి. క్యాన్సర్, గుండె జబ్బుల ప్రమాదం నుంచి మనల్ని రక్షించే ల్యూటిన్ కల్గి ఉంటుంది. దీన్ని జ్యూస్ చేసుకొని తాగడం వల్ల బీపీ కంట్రోల్ లో ఉంటుంది.

Read Also : Custard apple : సీజనల్ ఫ్రూట్స్ తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా? సీతాఫలం తప్పక తీసుకోవాల్సిందే..!

Read Also : RGV Pawan Kalyan : అందుకే పవన్ కల్యాణ్‌ను ఆర్జీవీ అమాంతం మోసేస్తున్నాడా? వర్మ యూటర్న్ మామూలుగా లేదుగా..!

Advertisement

, , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.