Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Indira devi death : నానమ్మను తలుచుకుని వెక్కి వెక్కి ఏడ్చిన సితార..!

Indira devi death: సూపర్ స్టార్ కృష్ణ సతీమణిఇందిరా దేవి మృతితో ఘట్టమనేని కుటుంబంలో విషాదం నెలకొంది. బుధవారం ఉదయం స్టార్ హీరో మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి అనారోగ్యంతో మృతి చెందిన విషయం అందరికీ తెలిసిందే. ఆమె మరణం మహేష్ కుటుంహం, ఇతర కుటుంబ సబ్యులను విషాదంలోకి నెట్టింది. ఇక నానమ్మ మరణంతో మహేష్ కూతురు సితార ఏడుస్తున్న దృష్యం అందరి చేత కంటతడి పెట్టించింది. తండ్రి మహేషన్ ని పట్టుకొని నానమ్మను తలుచుకుంటూ సీతూ పాప వెక్కి వెక్కి ఏడిస్తున్న వీడియో ప్సత్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సితార ఏడుస్తుంటే మహేష్ ఆమెను ఓదారుస్తున్నాడు.

Rohini Bazaar Deoghar : ఇదో పురాతన షాపింగ్ మాల్.. ఇక్కడ బట్టల ధర రూ. 30, కూరగాయల సంచి రూ. 100.. అన్నీ చౌకగానే..!
Sitara cries for his nanamma indira devi

గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఇందిరా దేవి.. నిన్న రాత్రి చనిపోయినట్లు తెలుస్తోంది. అయితే నెల రోజుల నుంచి ఇందిరా దేవి ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. ఎప్పటికప్పుడు ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి మహేష్, ఇతర కుటుంబ సభ్యులు తెలుసుకుంటూనే ఉన్నారు. కానీ వైద్యులు ఎంత ప్రయత్నించినప్పటికీ ఆమెను కాపాడలేకపోయారు. ఈ విషయాన్ని మహేష్ బాబు కుటుంబ సభ్యులు ఈరోజు ఉదయం అధికారికంగా తెలిపారు.

IND vs SA 1st T20I : హార్దిక్ పాండ్యా సిక్సర్లతో సెంచరీ.. కేఎల్ రాహుల్ రికార్డు బ్రేక్.. టాప్ 5లో ఎవరంటే?

Read Also : Mahesh babu mother died : సూపర్ స్టార్ మహేష్ బాబుకు మాతృ వియోగం..!

Advertisement
e-NAM App : రైతులకు శుభవార్త.. ఇకపై మీ పంటలను ఇంట్లో కూర్చొని గిట్టుబాటు ధరకే అమ్ముకోవచ్చు.. ఈ ప్రభుత్వ యాప్ ఎలా వాడాలో తెలుసా?
Exit mobile version