Premi Viswanath: తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు కార్తీకదీపం సీరియల్ ఫేమ్ ప్రేమి విశ్వనాథ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కార్తీకదీపం సీరియల్ లో వంటలక్క పాత్రలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరుచుకుంది. అయితే ఈ సీరియల్ ముందు వరకు ప్రేమి విశ్వనాథ్ ఎవరు అన్నది ఎవరికీ తెలియదు. కానీ కార్తీకదీపం సీరియల్ లో నటించి తన నటిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరుచుకుంది. ఇదిలా ఉంటే ప్రేమి విశ్వనాథ్ నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటుంది.
అదేవిధంగా అకౌంటెంట్ ఉద్యోగాలకు ట్యాలీ వచ్చి అభ్యర్థులు కావాలి వారికి రెండు సంవత్సరాల అనుభవం కూడా ఉండాలి అని చెప్పుకొచ్చింది. అదేవిధంగా ఈ ఉద్యోగాల కోసం ఎంపిక అయిన అభ్యర్థులు కొచ్చిలోని ఎర్నాకులంలో పనిచేయాల్సి ఉంటుందని తెలిపింది. ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో, ఈ పోస్ట్ ని చూసిన నెటిజన్ మాకు ఇంట్రెస్ట్ ఉంది కామెంట్స్ పెడుతున్నారు. ప్రేమి విశ్వనాథ్ నటించిన కార్తీకదీపం సీరియల్ ఎంతటి ప్రేక్షకాదరణ పొందింది మనందరికీ తెలిసిందే. సీరియల్ బుల్లితెరపై ప్రసారమవుతున్న సీరియల్స్ లో టాప్ వన్ రేటింగ్ దూసుకుపోతోంది.
- Karthika Deepam june 22 Today Episode : జ్వాలా మనసు ముక్కలు చేసిన నిరుపమ్.. బాధతో కుమిలిపోతున్న హిమ..?
- Karthika Deepam: కార్తీక్ ఇంటికి వెళ్లిన సౌందర్య.. దీప చేసిన దోసకాయ పచ్చడి తిన్న హిమ?
- Karthika Deepam November 26 Today Episode : దీపను గన్ తో షూట్ చేసిన మోనిత.. అసలు విషయం తెలుసుకొని షాక్ అయిన సౌందర్య?
