Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

Niharika konidela: భర్తతో కలిసి జిమ్ లో రచ్చ చేస్తున్న మెగా డాటర్ నిహారిక!

Niharika konidela: మెగా డాటర్ నిహారిక కొణిదెల గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే మెగా ఫ్యామిలీ నుంచి చాలా మంది హీరోలు అన్నా హ

By Vinod Kumar

Published on: August 31, 2022 10:00 AM

Updated on: August 31, 2022 10:00 AM

---Advertisement---

Niharika konidela: మెగా డాటర్ నిహారిక కొణిదెల గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే మెగా ఫ్యామిలీ నుంచి చాలా మంది హీరోలు అన్నా హీరోయిన్ మాత్రం నిహారిక ఒక్కరే. ఆమె ఎక్కడ ఉన్నా ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. ఎప్పుడూ ఫన్నీ సెటైర్లు వేస్తూ… బుల్లితెర కార్యక్రమాలకు హాజరవుతూ ఉంటుంది. అప్పుడప్పుడూ అనుకోని వివాదాల్లో చిక్కుకొని తెగ ఇబ్బంది పడిపోతుంటుంది.

Niharika konidela gym with her husband video goes viral

Advertisement

అయితే మొన్నామధ్య నిహారిక ఫుడింగ్ అండ్ మింక్ పబ్ లో డ్రగ్స్ రైడ్ లో నిహారిక పేరు కూడా వినిపించింది అయితే నిహారిక ఆ పబ్ కు కేవలం పార్టీ కోసమే వెల్లిందని ఆమె తండ్రి చెప్పి సపోర్ట్ చేశారు. అది నిజమేనంటూ పోలీసులు కూడా ఆమెకు క్లీన్ చిట్ ఇచ్చారు. ఈ క్రమంలోనే నిహారికకి తన భర్త చైతన్యతో గ్యాప్ వచ్చినట్లు వార్తలు కూడా వచ్చాయి. కానీ అవన్నీ అవాస్తవాలని ఒక్క పోస్ట్ తో చెప్పేసింది నిహారిక.

తన భర్త చైతన్యతో క్లోజ్ గా ఉన్న ఫొటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తుంటుంది. తాజాగా నిహారిక, చైతన్య ఇద్దరూ జిమ్ లో వర్కౌట్స్ చేస్తున్న వీడియోను ఈమె అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారిదం. నిహారిక, చైతన్య కలిసి జంటగా తీస్కున్న ఫొటోలు చూసి అబిమానులు పలు రకాలుగా స్పందిస్తున్నారు.

, , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

గమనిక: ఈ ఆర్టికల్ అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా, అవసరమైన చోట ఏఐ సహాయంతో రూపొందించబడింది. తాజా అప్‌డేట్స్ కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి. ఏవైనా తప్పులు గమనిస్తే contact@tufan9.com కు తెలియజేయండి.

RELEATED POSTS :